సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
 
'''సప్తగిరి ఎక్స్‌ప్రెస్''' 2016లో విడుదలైన [[తెలుగు]] [[హాస్యము|హాస్య]] [[చలనచిత్రం]]. సాయి సెల్యూలాయడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై డా. కె. రవి కిరణ్ నిర్మాణ సారథ్యంలో అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గనిన్ సంగీతం అందించాడు. [[సప్తగిరి (నటుడు)|సప్తగిరి]], [[రోహిణి ప్రకాష్]], [[పోసాని కృష్ణ మురళి]], [[సాయాజీ షిండే]] ప్రధాన పాత్రల్లో నటించారు.
 
== కథ ==