గాజువాక మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విశాఖపట్నం జిల్లా పురపాలక సంఘాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి add OSM dynamic map link
పంక్తి 14:
'''గాజువాక''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన ఒక మండలము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> [[2005]] సంవత్సరం వరకు ప్రత్యేక మునిసిపాలిటీగా ఉండేది. ఆపైన విశాఖపట్నం కార్పోరేషన్‌‌లో విలీనమై మహా విశాఖలో భాగమయ్యింది.
 
గాజువాక రెండు దశాబ్ధాల కిందటి వరకు ఓ కుగ్రామం. [[విశాఖ ఉక్కు కర్మాగారం]] వచ్చాక దాని దశ తిరిగింది. ఒకప్పుడు ఇది అటవీ ప్రదేశం. ఇక్కడి వాగులలో నీరు తాగడానికి [[ఏనుగులు]] వచ్చేవని ఈ ప్రాంతానికి 'గజవాగు' అనేవారట. అది కాలక్రమంలో గాజువాకగా మారింది అంటారు.{{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటము}}
 
==శాసనసభ నియోకవర్గం==
*పూర్తి వ్యాసం [[గాజువాక శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
"https://te.wikipedia.org/wiki/గాజువాక_మండలం" నుండి వెలికితీశారు