వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 15వ వారం: కూర్పుల మధ్య తేడాలు

మొదటి పేజీ కోసం సంక్షిప్త వ్యాసం
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Urdu alphabets.png|right|200px]]
'''[[ఉర్దూ]]''' ఒక [[ఇండో-ఆర్యన్]] భాష, [[భారత దేశం]] లో జన్మించింది. ఇది బహుభాషా సమ్మేళితం. ''[[ఖరీబోలి]]'', ''[[లష్కరి]]'', ''[[రీఖ్తి]]'', ''[[హిందూస్తానీ]]'' దీనికి ఇతర నామాలు. [[అరబ్బీ భాష|అరబ్బీ]] (అరబిక్), [[బృజ్ భాష]] ([[హిందీ]]), [[పర్షియన్|పారశీకం]] ([[పర్షియన్]]), [[ఆంగ్లం]] మొదలగు భాషల సమ్మేళనం. ప్రపంచంలో దాదాపు 35 కోట్ల మంది మాట్లాడే భాష. భారతదేశపు 23 అధికారిక భాషల్లో ఒకటి. [[ఆంధ్రప్రదేశ్]] లో 2వ అధికారిక భాష.
 
13వ శతాబ్దం దక్షిణాసియా లోని ముస్లింల పరిపాలనా రాజుల సభలలో ''సభా భాష'' గా ''ఇండో-ఆర్యన్'' (హిందూ-ఆర్యన్) ల మాండలికంగా ప్రారంభమయినది. [[ఢిల్లీ సుల్తానులు|ఢిల్లీ సుల్తానుల]], [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్యపు]] అధికార భాషగా విరాజిల్లినది. ఈ భాష దక్షిణాసియాలో ప్రధానంగాను, ప్రపంచమంతటా పాక్షికంగాను వాడుకలోయున్నది. [[ఢిల్లీ]], [[హైదరాబాదు]], [[కరాచి]], [[లక్నో]] మరియు [[లాహోర్]] లలో తనముద్రను ప్రగాడంగా వేయగల్గింది. [[రీఖ్తి]], ''లష్కరి'' (సైనిక), భాషగా పేరు పడ్డ ఉర్దూ, [[షాజహాను]] కాలంలో ఉర్దూ అనేపేరును పొందింది. [[ఉర్దూ]] అనే పదానికి మూలం టర్కిష్ పదము ''ఉర్ద్'' లేదా ''ఓర్ద్'', అనగా సైన్యము, సైన్యపు డేరా, లేదా బజారు. దీనిని ''లష్కరీ జబాన్'' లేదా 'సైనికులభాష' గా పేరొచ్చింది. [[ఎర్రకోట]] నిర్మాణసమయంలో దీనిపేరు [[ఉర్దూ]] గా స్థిరమయినది. 1947లో భారతదేశం విడగొట్టబడి [[పాకిస్తాన్]] ఏర్పడినప్పుడు, పాకిస్తాన్ అధికారభాషగా ఆమోదింపబడింది. స్వతంత్రభారతదేశంలో హిందీ-ఉర్దూ చెట్టాపట్టాలేసుకొని ''హిందవి'' లేదా [[హిందూస్తానీ]] భాషగానూ ప్రజామోదం పొందింది.
 
ఉర్దూ లిపి [[నస్తలీఖ్]], అరబ్బీ మరియు పర్షియన్ భాషల సాంప్రదాయం. కుడివైపు నుండి ఎడమవైపుకు వ్రాస్తారు. అరబ్బీ భాష లోని శబ్దాలను (అరబ్బీ భాషలో ప,ట,చ,డ మరియు గ శబ్దాలు లేవు) పర్షియన్ భాషనుండి ప,ట,చ,డ మరియు గ శబ్దాలను సంగ్రహించి ఉర్దూ భాషా శబ్దాలను ఏర్పరచారు. ఉర్దూ భాషకు నాలుగు మాండలికాలున్నాయి - [[దక్కని]], [[పింజారి]], [[రీఖ్తా]] మరియు [[ఖరీబోలి]]. ఉర్దూ[[ఢిల్లీ]], మూడు[[హైదరాబాదు]], శతాబ్దాలుగా[[కరాచి]], సాహితీభాషగా[[లక్నో]] విరాజిల్లుచున్నది.మరియు దీనికి[[లాహోర్]] మునుపులలో పర్షియన్తనముద్రను మరియుప్రగాడంగా అరబ్బీవేయగల్గింది. భాషాసాహిత్యాలుఉర్దూ ప్రముఖంగామూడు ఉపయోగపడేవిశతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది. ....[[ఉర్దూ భాష|పూర్తివ్యాసం]]<!-- : {{ఆడియో చిన్న|???.ogg|వ్యాసాన్ని వినండి}} -->: [[వికీపీడియా:విశేష వ్యాసాలు|పాతవి]]<noinclude>[[వర్గం:ఈ వారపు వ్యాసాలు 2008]]</noinclude>
 
ఉర్దూ లిపి [[నస్తలీఖ్]], అరబ్బీ మరియు పర్షియన్ భాషల సాంప్రదాయం. కుడివైపు నుండి ఎడమవైపుకు వ్రాస్తారు. అరబ్బీ భాష లోని శబ్దాలను(అరబ్బీ భాషలో ప,ట,చ,డ మరియు గ శబ్దాలు లేవు) పర్షియన్ భాషనుండి ప,ట,చ,డ మరియు గ శబ్దాలను సంగ్రహించి ఉర్దూ భాషా శబ్దాలను ఏర్పరచారు. ఉర్దూ భాషకు నాలుగు మాండలికాలున్నాయి - [[దక్కని]], [[పింజారి]], [[రీఖ్తా]] మరియు [[ఖరీబోలి]]. ఉర్దూ మూడు శతాబ్దాలుగా సాహితీభాషగా విరాజిల్లుచున్నది. దీనికి మునుపు పర్షియన్ మరియు అరబ్బీ భాషాసాహిత్యాలు ప్రముఖంగా ఉపయోగపడేవి. ఉర్దూభాషా సాహిత్యం ప్రపంచ సాహిత్యంలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోగలిగినది. ....[[ఉర్దూ భాష|పూర్తివ్యాసం]]<!-- : {{ఆడియో చిన్న|???.ogg|వ్యాసాన్ని వినండి}} -->: [[వికీపీడియా:విశేష వ్యాసాలు|పాతవి]]<noinclude>[[వర్గం:ఈ వారపు వ్యాసాలు 2008]]</noinclude>