చిత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
}}
 
'''చిత్తూరు''', [[భారత దేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] [[రాష్ట్రము]] లోని ఒక నగరం . ఆంధ్ర ప్రదేశ్ కు దక్షిణాన, [[ఫోన్నైపెన్నా నది|పెన్నానది]] <nowiki/>లోయలో, [[బెంగుళూరు]]-[[చెన్నై]] రహదారి మీద ఉంది.చిత్తూరు ద్రవిడ ప్రాంతం, ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడుతారు ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. ఇది [[ధాన్యము]], [[చెరకు]], మామిడి, మరియు [[వేరుశనగ]]లకు వ్యాపార కేంద్రము. ఇక్కడ [[నూనెగింజలు]] మరియు [[బియ్యం]] మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి.
 
==పట్టణ స్వరూపం, జనవిస్తరణ==
పంక్తి 123:
* న్యూట్రిన్ కన్ఫెక్షనరీస్ (2007 లో గోద్రెజ్ కంపెనీ కొన్నది)
* సారా లీ బిస్కట్స్ (క్రితం న్యూట్రిన్ బిస్కట్స్)
* [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] [[రాడార్]] కేంద్రం [[గాదంకి]] వద్ద.
* హెరితెజ్ పాలు మరియు పాలపదార్థాల డైరీ
===వ్యవసాయం===
పంక్తి 141:
'''అర్ధగిరి వీరాంజనేయ స్వామి ::''' చిత్తూరుకు దగ్గరలో 20 కి.మీ దూరమున అరగొండ ఊరిలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ పుష్కరిణిలోని నీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తటాకము లోని నీరు ఎన్ని సంవత్సరాలు అయిన చెడిపోవు. ఇక్కడి మట్టిని మండలం రోజులు పాటు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవని మరియు ఉన్న చర్మ వ్యాధులు పొతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి పున్నమి నాడు "ఓంకార" నాదం వినబడుతుందని భక్తులు చెపుతుంటారు.
 
'''మొగిలి ::''' చిత్తూరుకు 20 కి.మీ. దూరంలో [[మొగిలీశ్వరాలాయం|మొగిలీశ్వరాలయం]] ఉంది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన ఆలయ గర్భగుడిలో వెలసి ఉన్నాడు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడి నోటిలో నుంచి ప్రతీ క్షణము నీరు వస్తుంటుంది. ఈఆలయం చిత్తూరు - బెంగుళూరు రహదారిలో ఉంది.
 
==పరిపాలన, రాజకీయాలు==
జిల్లా కేంద్రమైనందున, జిల్లా అధికారుల కార్యాలయాలన్నీ చిత్తూరులో గలవు.[[రెవిన్యూ డివిజన్లు]] 4. చిత్తూరు, [[తిరుపతి]], [[మదనపల్లి]], చట్ట సభల్లో ప్రాతినిధ్యం
[[రెవిన్యూ డివిజన్లు]] 4. చిత్తూరు, [[తిరుపతి]], [[మదనపల్లి]], చట్ట సభల్లో ప్రాతినిధ్యం
* [[చిత్తూరు లోకసభ నియోజకవర్గం]]
* [[చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం]]
* పురపాలక సంఘం (నగరపాలక సంఘం) జిల్లాలో [[తిరుపతి]] తరువాత పెద్ద [[నగరపాలక సంఘం]].
 
== ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు" నుండి వెలికితీశారు