ఆటగాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
'''ఆటగాళ్ళు''' 2018, ఆగస్టు 24న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్<ref>{{cite web|url=https://telanganatoday.com/nara-rohith-starts-dubbing-aatagallu |title=Nara Rohith starts dubbing for Aatagallu |work=Telangana Today}}</ref> పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర,వాసిరెడ్డి శివాజీ, వడ్డపూడి జితేంద్ర,మక్కిన రాము ఈ చిత్రాన్ని నిర్మించారు. పరుచూరి మురళి<ref>{{cite web|url=https://www.indiaglitz.com/aatagallu-is-a-mind-game-paruchuri-murali-telugu-news-219336 |title='Aatagallu' is a mind game: Paruchuri Murali |work=Indiaglitz}}</ref> దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[నారా రోహిత్]],<ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/nara-rohith-plays-a-short-tempered-character-in-aatagallu/articleshow/64543352.cms |title=Nara Rohith plays a short-tempered character in ‘Aatagallu’ |work=The Times of India}}</ref> [[జగపతిబాబు]],<ref>{{cite web|url=https://www.mirchi9.com/movienews/jagapathi-babu-was-supposed-to-play-the-lead-in-aatagallu/ |title=This Is How ‘Aatagallu’ Hero Changed in Last Minute |work=Mirchi 9}}</ref> దర్శన బానిక్<ref>{{cite web|url=https://www.tollywood.net/nara-rohith-to-romance-bengali-bombshell-darshana-banik-in-aatagallu/ |title=Nara Rohith to romance Bengali Bombshell Darshana Banik in Aatagallu |work=Tollywood Net}}</ref> తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా,<ref>{{cite web|url=https://www.filmibeat.com/telugu/movies/aatagallu.html |title=Aatagallu (Cast & Crew) |work=Filmibeat}}</ref><ref>{{cite web|url=http://www.iqlikmovies.com/movies/comingsoon/2017/10/11/Aatagallu/1494 |title=Aatagallu (Preview) |work=iQLIK.com}}</ref> సాయి కార్తీక్ సంగీతం అందించాడు.<ref>{{cite web|url=https://www.123telugu.com/reviews/aatagallu-telugu-movie-review.html |title=Aatagallu-Same old murder mystery |work=123telugu.com}}</ref>
 
== కథా సారాంశం ==
== కథ ==
ఎప్పటికైనా మహాభారతాన్ని డైరెక్ట్‌ చేయాలని కలలు గనే సినీ దర్శకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్‌) .మహాభారతాన్ని డైరెక్ట్‌ చేయాలనుకొని, ఆ ప్రాజెక్టు పని మీద అంజలి (దర్శన్ బానిక్) అనే అమ్మాయిని కలిసి సిద్ధార్థ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడేళ్ల తర్వాత తన ఇంట్లోనే అంజలి ని దారుణంగా హత్యహత్యకు చేస్తారుగురౌతుంది. తన భార్యను చంపిన కేసులో సిద్ధార్థ్ ను రిమాండ్ కు పంపిస్తారుపంపిచబడుతాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ప్రాసిక్యూటరైన వీరేంద్ర (జగపతిబాబు) సిద్ధార్థ్ ని కేసు నుంచి బయటబయటకు పడేస్తాడు.తీసుకురాగా, (సాక్షి రివ్యూస్‌) అంజలిని చంపిన కేసు లోకేసులో మున్నా అనే వ్యక్తికి శిక్ష పడుతుంది. నిజంగాఅంజలిని మున్నానేఎవరు అంజలి చంపాడా.? సిద్ధార్థని విడిపించిన వీరేంద్రే తనని ఎందుకు చంపాలనుకున్నాడు.? సిద్ధార్థచంపారు, వీరేంద్రలచివరికి మధ్య యుద్ధంలో ఎవరుఏం గెలిచారు?జరిగింది అన్నదే మిగతా కథ.<ref name="‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/aatagallu-telugu-movie-review-1110653 |accessdate=28 December 2019 |work=Sakshi |publisher=సతీష్ రెడ్డి జడ్డా |date=24 August 2018 |archiveurl=http://web.archive.org/web/20180824112412/https://www.sakshi.com/news/movies/aatagallu-telugu-movie-review-1110653 |archivedate=24 August 2018 |language=te}}</ref><ref>{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ఆట‌గాళ్ళు |url=https://www.eenadu.net/newsdetails/16/2019/09/18/5786/రివ్యూ: ఆట‌గాళ్ళు |accessdate=28 December 2019 |date=24 August 2018 |archiveurl=https://www.web.archive.org/web/20191228111418/https://www.eenadu.net/newsdetails/16/2019/09/18/5786/రివ్యూ: ఆట‌గాళ్ళు - |archivedate=28 December 2019}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ఆటగాళ్ళు" నుండి వెలికితీశారు