అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి నగరపాలక సంస్థ అయినందున పురపాలక సంఘాల మూస తొలగించాను
పంక్తి 66:
| footnotes =
}}
'''అనంతపురం,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని నగరాల్లో ఒకటి'''.''' ఇది [[అనంతపురం జిల్లా]]<nowiki/>కు ముఖ్య పట్టణం.
 
విజయవాడకు నైఋతి దిశలో 485 కి.మీ దూరంలో, జాతీయ రహదారి 7 పై ఉంది.ఇది 1799లో దత్త మండలానికి ([[రాయలసీమ]]తో కూడిన [[బళ్ళారి]]) కేంద్రంగా ఉండేది. అనంతపురానికి [[థామస్ మన్రో|సర్ థామస్ మన్రో]] మొదటి కలెక్టరు.[[రెండవ ప్రపంచ యుద్ధం]]లో [[బ్రిటిషు|బ్రిటీషు]] భారత సైన్యానికి అనంతపురం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది.ఇప్పటి జె ఎన్ టి యు ప్రాంగణం అప్పట్లో ఆయుధ బంకరుగా వాడేవారు.వాటి అవశేషాలను ఈ ప్రాంగణంలో ఇప్పటికీ చూడవచ్చును.
పంక్తి 106:
{{Commons category|Anantapur, Andhra Pradesh}}
* [http://manarayalaseema.hpage.com మనరాయలసీమ]
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు