జగపతి బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| website =
}}
 
 
 
'''[[జగపతిబాబు]]'''గా తెలుగు సినీరంగములో ప్రసిద్ధి చెందిన '''వీరమాచనేని జగపతి చౌదరి''' తెలుగు సినిమా నటులు. ఇతడు ప్రముఖ [[తెలుగు సినిమా]] నిర్మాత, [[దర్శకుడు]] [[వి.బి.రాజేంద్రప్రసాద్]] కుమారులు. [[ఫిబ్రవరి 12]], [[1962]]న [[మచిలీపట్నం]]లో జన్మించారు. ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించారు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు [[నంది పురస్కారాలు|నంది]] పురస్కారములను అందుకున్నారు.
Line 74 ⟶ 72:
*[[మన్యంపులి]] (2016)
*[[సాక్ష్యం]] (2018)
*[[ఆటగాళ్ళు]] (2018)
{{colend}}
 
"https://te.wikipedia.org/wiki/జగపతి_బాబు" నుండి వెలికితీశారు