వికీపీడియా చర్చ:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/ప్రాథమిక ప్రతిపాదన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
:__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:15, 27 డిసెంబరు 2019 (UTC)
:: మరింకోటి కాస్త వివరంగా చెప్తాను. ఈ పాయింట్ పర్సన్‌గా ఉండడం కానీ, యూజర్‌ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులకు కానీ డబ్బులొచ్చే పని కాదు.నిర్వాహక సభ్యత్వం/పాయింట్ పర్సన్ కావడం వల్ల తెలుగు వికీపీడియా ఆన్‌లైన్ ప్రాజెక్టులో ప్రత్యేకించి దక్కే అధికారాలు, హక్కులూ ఏమీ ఉండవు. చదువరి గారన్నట్టు- స్వచ్ఛందంగా దీని మీద పనిచేయదలుచుకున్నవారు ఎవరైనా బాధ్యతలు స్వీకరించవచ్చు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:11, 27 డిసెంబరు 2019 (UTC)
 
నా సందేహాలకు సమాధానాలిచ్చిన సభ్యులకు ముఖ్యంగా ఓపికతో ఒక్కో సందేహానికి సమాధానమిచ్చిన [[User:Chaduvari|చదువరి]] గారికి కృతజ్ఞతలు (దీనివల్ల నాకు కొన్ని సందేహాలు తీరినట్లయింది). ఏ ప్రతిపాదనకైననూ పలువైపుల నుంచి ఆలోచించి ముందే సందేహాలు లేవనెత్తి సందేహనివృత్తి చేసుకోవడం అత్యావశక్యం. ఎలాంటి సరైన ప్రణాళిక లేకుండా ముందుకెళ్ళి బోర్లాపడటం కంటే పలువైపుల నుంచి ఎదురయ్యే సమస్యలను బేరీజు వేసుకొనడం వల్ల భవిష్యత్తు బాటలకు మంచి పునాది ఏర్పడుతుందనేది కాదనలేని సత్యం. ఒక విషయం గురించి ఎలాంటి ఆలోచన లేకుండా తలూపడం కంటే సందేహాత్మక దృష్టిలో ఆలోచించడం నాకు వృత్తితో పెట్టిన విద్య. గతానుభవాలను పరిగణలోకి తీసుకొని ముందస్తు గురించి బాగా ఆలోచించినప్పుడే భవిష్యత్తు ప్రగతికి సరైన మార్గం ఏర్పడుతుంది. దీనికై సభ్యులిచ్చే సమాధానాలు తెవికీ సమాజానికి ఇక ముందు కూడా ఎంతో దోహదపడతాయి. సభ్యులు సమాధానం ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు, ఇది తప్పనిసరేమీ కాదు. కాని సభ్యులు చర్చా విషయంపై మాట్లాడటం తప్పి ఇతర సభ్యుల చర్చల ధోరణిపై మాట్లాడటం మాత్రం సరికాదు. ఎవరి పని వారు చేసుకోవడం ఉత్తమం. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:24, 28 డిసెంబరు 2019 (UTC)
 
==యర్రా రామారావు అభిప్రాయాలు==
Return to the project page "తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/ప్రాథమిక ప్రతిపాదన".