వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు [[గుంటూరు]] ప్రామ్తమునుప్రాంతమును పరిపాలిన్ఛినపరిపాలించిన రాజు. వాసిరెడ్డి వమ్సము వారు తొలుత స్వతన్త్రులైనను పిమ్మట గొల్కొన్డ నవాబులకు తదుపరి బ్రిటిషు వారికి సామన్తులుగ వున్దిరి. వెంకటాద్రి మ్మంచి పరిపాలనాదక్షుడు. పిండారీ దండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు. ఈయన జననం-[[1754]], మరణం-[[1817]].
 
క్రీస్తుశకము 1413 నుండి తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన వాసిరెడ్డి వంశమునకు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. క్రిష్ణా మండలములోని చింతపల్లి వీరి రాజధాని. వాసిరెడ్డి వంశము వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి బ్రిటిషు వారికి సామంతులుగ వుండిరి. వేంకటాద్రి రాజధానిని క్రిష్ణానది ఆవల ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోట కు మార్చినాడు. వేంకటాద్రి గొప్ప కవి పండితపోషకుడు. వెంకటాద్రి మంచి పరిపాలనాదక్షుడు. పిండారీ దండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు. క్రిష్ణా డెల్టా ప్రాంతమందు పెక్కు దేవాలయములు కట్టించెను. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి.
''[http://www.openlibrary.org/details/rajavasireddyven022548mbp Sri Raja Vasireddy Venkadadri Nayudu]'' by K. Lakshminarayana 1963, Ponnuru.
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండిరి. మాంత్రి పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించెను. భోజనమైన పిమ్మట చెంచులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేసెను. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడు గా మారెను. పిమ్మట బహుపశ్చాత్తాపముచెంది శేషజీవితమును అమరేశ్వరునిపాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చడు. గుంటూరి మండలములోని పలు పల్లెలందు గుడులు కట్టించాడు.
 
==వనరులు==
 
* శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు (''[http://www.openlibrary.org/details/rajavasireddyven022548mbp Sri Raja Vasireddy Venkadadri Nayudu]'' by K. Lakshminarayana 1963, Ponnuru.)
 
* http://www.vasireddy.us/history.asp
 
[[వర్గం:1754 జననాలు]]
[[వర్గం:1817 మరణాలు]]