హర్యానా: కూర్పుల మధ్య తేడాలు

Grammer
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:2186:964D:0:0:36F:B8A0 (చర్చ) చేసిన మార్పులను 2405:204:6191:8929:0:0:1023:50AD చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 27:
}}
'''హర్యాణా''' (హింది: हरयाणा, Haryana )
వాయువ్య [[భారతదేశము]]లోని ఒక రాష్ట్రము. దీనికి ఉత్తరాన [[పంజాబ్]] మరియు [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రములు, పశ్చిమాన మరియు దక్షిణాన [[రాజస్థాన్]] సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున [[యమునా నది]] హర్యాణా మరియు [[ఉత్తరాఖండ్]] మరియు [[ఉత్తర్ ప్రదేశ్]] రాష్ట్రములకు సరిహద్దుగా ఉంది. [[ఘగ్గర్ నది]], మర్ఖందా, తంగ్రి, సాహిబీ మొదలైన నదులు రాష్ట్రము గుండా ప్రవహించుచున్నప్రవహించుచున్నాయి.
 
== భౌగోళికము ==
"https://te.wikipedia.org/wiki/హర్యానా" నుండి వెలికితీశారు