వికీపీడియా:తొలగింపు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{guideline}}
ఓ పేజీని తొలగించడం, లేదా ఉంచెయ్యడం ఎలా చెయ్యాలో వివరించే పేజీ ఇది. సాధారణంగఅ, పేజీని తొలగింవ్చేతొలగించే బాధ్యత నిర్వాహకులదే. కానీ, వికీపీడియాలో మంచి దిద్దుబాటు అనుభవం కలిగిన సభ్యులు [[వికీపీడియా:తొలగింపు పద్ధతి#Non-administrators closing discussions|నిర్వాహకులు కానివారు చర్చను ముగించడం]] పేజీలోని నిబంధనలకు లోబడి చర్చలను ముగించ'''''వచ్చు'''''. ముగింపు నిర్ణయాలను నిర్వాహకులు [[వికీపీడియా:తొలగింపు సమీక్ష|సమీక్షించి]] అవసరమైతే మళ్ళీ తెరవవచ్చు.
 
ఎవరైనా సరే, తాము కూడా పాల్గొన్న చర్చను తామే ముగించరాదు.