వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి ఉపపేజీలకు తరలించాను.
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:VPP]]}}
{{రచ్చబండ}}
{{పాత చర్చల పెట్టె |[[/పాత పాలసీలు 1|1]] -- [[/పాత పాలసీలు 2|2]] -- [[/పాత పాలసీలు 3|3]]| వ్యాఖ్య= పాత పాలసీల చర్చలు}}
{{కొత్త విభాగము | వ్యాఖ్య=కొత్త పాలసీపై చర్చ మొదలుపెట్టండి}}
__TOC__
 
కొత్త విధానం/మార్గదర్శకత్వంపై సముదాయపు అభిప్రాయం కోసం ప్రతిపాదనలపై చర్చల కోసం ఈ పేజీని వాడాలి. కొత్త విధానాన్ని ప్రతిపాదించేందుకు, ఈ పేజీకి ఒక ఉపపేజీని సృష్టించి అక్కడ ప్రతిపాదించాలి. చర్చ జరిగిన తరువాత నిర్ణయం వెలువడ్డాక, ఆ నిర్ణయా న్ననుసరించి విధానం పేజీని తయారుచేసుకోవచ్చు, లేదా ఉన్న విధానాన్ని సవరించుకోవచ్చు.
Line 7 ⟶ 12:
 
==ముగిసిన చర్చలు==
* [[/తేదీ ఆకృతి ఎలా ఉండాలి]]
* [[/కి.మీ -కిమీ ]]
* [[/నెలల పేర్లు]]
 
{{అడ్డదారి|[[WP:VPP]]}}
{{రచ్చబండ}}
{{పాత చర్చల పెట్టె |[[/పాత పాలసీలు 1|1]] -- [[/పాత పాలసీలు 2|2]] -- [[/పాత పాలసీలు 3|3]]| వ్యాఖ్య= పాత పాలసీల చర్చలు}}
 
{{కొత్త విభాగము | వ్యాఖ్య=కొత్త పాలసీపై చర్చ మొదలుపెట్టండి}}
__TOC__
== తేదీ ఆకృతి ఎలా ఉండాలి ==
 
తెవికీలో సాధారణంగా మనం తేదీని 2 జనవరి 2012 లాగానో జనవరి 2, 2012 లాగానో రాస్తున్నాం. ఈ ఆకృతి మన భాషకు అంతగా అతకదనిపిస్తోంది.
#సుబ్బారావు 1980 మే 12 న జన్మించాడు
#సుబ్బారావు 12 మే 1980 న జన్మించాడు
#సుబ్బారావు మే 12, 1980 న జన్మించాడు
#సుబ్బారావు 12 మే, 1980 సం.న జన్మించడం జరిగింది.
పై మూడు వాక్యాల్లో మొదటిది మన భాషకు సహజంగా కనిపిస్తోంది. ఈ విషయంలో మన విధానం ఎలా ఉండాలి? __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 15:14, 17 ఆగష్టు 2016 (UTC)
 
===చర్చ===
:మొదటిదే బావుంది..--[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|Viswanadh]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 15:55, 17 ఆగష్టు 2016 (UTC)
::నాలుగవది నప్పుతుంది అని నా అభిప్రాయము. --[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 16:02, 17 ఆగష్టు 2016 (UTC)
:::"సుబ్బారావు 12 మే, 1980 సం.''లో'' జన్మించాడు" సరైనదనుకుంటాను గదండీ. సంవత్సరం''లో'' అంటాం గానీ, సంవత్సరా''న'' అనం గదా! __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:47, 18 ఆగష్టు 2016 (UTC)
::::నా ఉద్దేశంలో మొదటి వాక్యమే మెరుగైనది.--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 17:55, 18 ఆగష్టు 2016 (UTC)
;;; మొదటివాక్యము సరైనది. --[[వాడుకరి:Nrgullapalli|Nrgullapalli]] ([[వాడుకరి చర్చ:Nrgullapalli|చర్చ]]) 09:17, 6 సెప్టెంబరు 2016 (UTC)
 
===మొదటిది===
#మొదటిదే బావుంది..--[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|Viswanadh]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 15:55, 17 ఆగష్టు 2016 (UTC)
#నా ఉద్దేశంలో మొదటి వాక్యమే మెరుగైనది.--[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 17:55, 18 ఆగష్టు 2016 (UTC)
#మొదటిదే బాగుంది __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
# మొదటిదే బాగుంది. --[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 13:33, 24 ఆగష్టు 2016 (UTC)
# మొదటిదే బాగుంది --[[వాడుకరి:Pranayraj1985|Pranayraj1985]] ([[వాడుకరి చర్చ:Pranayraj1985|చర్చ]]) 06:16, 25 ఆగష్టు 2016 (UTC)
 
===రెండోది===
 
===మూడోది===
అక్షరాలలో వ్రాసేటప్పుడూ నెల, తేది ఆ తర్వాత సంవత్సరం రాయడం మంచిది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 21:03, 24 ఆగష్టు 2016 (UTC)
:::మనవాళ్ళు కొంతమంది ఈ విధానం వ్రాసేటప్పుడు సుబ్బారావు జనవరి 12 1953 అని వ్రాసేందుకు అవకాశం ఉంది. కామాలు లేకపోతే అర్థం మారుతుంది. అంకెలు కలిసిపోతాయి.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 23:48, 24 ఆగష్టు 2016 (UTC)
 
===నాలుగోది===
#నాలుగవది నప్పుతుంది అని నా అభిప్రాయము.--[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 16:02, 17 ఆగష్టు 2016 (UTC)
#మాకు చిన్నప్పుడు తేదీ, నెల మరియు సంవత్సరము అని ఇప్పటి వరకు వ్రాయడము పద్ధతి మాకు మా మాష్టర్లు తప్పుడు రకంగా నేర్పారేమోనని ఇప్పుడు ఇతరుల ద్వారా భవిష్యత్తులో అనుమానించాల్సి రావాల్సి వస్తోందా అని అనుకోవాల్సి ఉంటుందేమో ? [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 13:46, 24 ఆగష్టు 2016 (UTC)
 
===ఫలితం===
సభ్యుల అభిప్రాయాలను పరిశీలించాక, 1980 మే 12 అనే రూపమే తెవికీ అనుకూలిస్తుందని సభ్యులు భావించాఅరు కాబట్టి ఆ రూపాన్నే తెవికీ స్వీకరించాలని నిర్ణయించడమైనది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)
 
== కి.మీ / కిమీ ==
 
కిలోమీటర్లను తెవికీలో '''కి.మీ.''', '''కి.మీ''' '''కిమీ''అని, మీటర్లను '''మీ.''', '''మీ''' అని రాస్తున్నాం. ఇంగ్లీషులో చుక్కలు పెట్టడం లేదు - km అని, m అనీ రాస్తున్నారు. మరి వీటి విషయంలో మన విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. మీ అభిప్రాయాలు చెప్పగలరు.__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 12:40, 23 ఆగష్టు 2016 (UTC)
 
===చర్చ===
 
===కి.మీ.===
# ఈ విధంగానే ఉండాలి. కి.మీ. పదానికి చుక్కలు లేకపోతే అది '''కిమీ''' అనే ఒక పదంగా అవుతుంది. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 00:15, 24 ఆగష్టు 2016 (UTC)
# ఆంగ్ల వికీ అంత ప్రాచుర్యం తెలుగు భాషకు లేదు. నా వరకు కి.మీ. గానే ఉండాలని కోరుతున్నాను. ఇదే పద్ధతి మిగిలిన కొలమానాలకు కూడా వర్తింపజేయండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 13:04, 24 ఆగష్టు 2016 (UTC)
#ఇదే సరైనది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 21:04, 24 ఆగష్టు 2016 (UTC)
#ఇదే సరైనది --[[వాడుకరి:Pranayraj1985|Pranayraj1985]] ([[వాడుకరి చర్చ:Pranayraj1985|చర్చ]]) 06:18, 25 ఆగష్టు 2016 (UTC)
# ఇదే సరియైనది. --<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 06:23, 25 ఆగష్టు 2016 (UTC)
#కి.మీ గానే వుంటే బాగుంటుంది. --[[వాడుకరి:Nrgullapalli|Nrgullapalli]] ([[వాడుకరి చర్చ:Nrgullapalli|చర్చ]]) 09:21, 6 సెప్టెంబరు 2016 (UTC)
 
===కిమీ===
#__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
 
===ఫలితం===
మెజారిటీ సబ్యుల అభిప్రాయాల కనుగుణంగా కి.మీ. అనే రూపాన్నే తెవికీ స్వీకరించాలని నిర్ణయించడమైనది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)
 
== నెలల పేర్లు ==
మార్చ్, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల పేర్లు ఇంగ్లీషు ఉచ్చారణ ప్రకారం హలంతాలు. ఏప్రిల్, జూన్ తప్పించి మిగతా వాటిని తెలుగులో అజంతాలుగా మార్చి రాయడం జరుగుతూంటుంది. పాత రచనల్లో ఏప్రిల్ ను ఏప్రియలు అని రాసేవారు, ప్రస్తుతం అలా రాయడం అరుదు. కాబట్టి ఆ రెంటినీ పక్కనబెడితే మిగతా నెలల పేర్లు ఎలా రాయాలో మనం నిర్ణయించాఅలి. ఆయా పేర్ల కోసం గూగిలిస్తే ఫలితాలిలా ఉన్నాయి:
 
{| class="wikitable" border="1"
|-
|మార్చ్, 1,24,000 ||మార్చి 72,30,000
|-
|ఆగస్ట్ 4,53,000 ||ఆగస్టు 47,70,000
|-
|సెప్టెంబర్ 47,80,000||సెప్టెంబరు 2,45,000
|-
|అక్టోబర్ 49,60,000||అక్టోబరు 2,30,000
|-
|నవంబర్ 49,80,000||నవంబరు 1,63,000
|-
|డిసెంబర్ 54,50,000||డిసెంబరు 2,73,000
|-
|}
గమనిక: పై అన్వేషణలో తెవికీని మినహాయించాను.
 
మార్చ్ ఆగస్ట్‌లు అజంతాలవైపు మొగ్గు చూపిస్తే, మిగతా వాటికి హలంతరూపాలు ఎక్కువగా వాడుతున్నారు. మన పత్రికలు కూడా ఒక విధానాన్ని పాటించడం లేదు, రెండు రూపాలనూ వాడేస్తున్నాయి. మనం మాత్రం ఒక రూపాన్ని ఎంచుకుందాం. మీ అభిప్రాయాలు చెప్పండి.
 
అజంత రూపం ఎందుకు వాడాలంటే:
#మన భాషకు సహజం. అసలు మన భాష ప్రత్యేకతే అది.
#అవి ఇంగ్లీషు పదాలు కాబట్టి అలాగే వాడదామని అనుకోరాదు. అలా అనుకునే పనైతే భాషలో కొచ్చిన పరభాషా పదాలన్నీ అలాగే పలకాల్సి ఉంటుంది. అపుడు మన భాష సహజ గుణాన్నీ, రూపునీ కోల్పోతుంది. ఏ భాషైనా పరాయి భాషా పదాలను తీసుకుంటే దాన్ని తమకనుగుణంగా మార్చుకుంటుంది -పందికొక్కు బ్యాండికూట్‌ ఐనట్టు. వాళ్ళు pandikokku అని అనడం లేదు, మనం గమనించాలి. మనం కూడా రైల్ అనో రెయిల్ అనో అని రాయడం లేదు, రైలు అని అంటున్నాం.
#పదాంతంలో '''లో''' కలిపి రాయాలంటే తేలిక, "^" పెట్టనవసరం లేదు.
హలంత రూపం ఎందుకు వాడాలంటే
#మార్చ్ ఆగస్ట్ లు తప్పించి మిగతావి హలంత రూపాలే ప్రచురంగా ఉన్నాయి
#ఏప్రిల్, జూన్ లను అజంతాలుగా అసలు రాయడం లేదు (దాదాపు). అలాంటపుడు అన్నీ అలాగే రాయొచ్చు గదా, ఒకే పద్ధతిలో ఉంటాయి.
:: __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 13:25, 23 ఆగష్టు 2016 (UTC)
===చర్చ===
: ఏప్రిలు, జూను అనడం అసహజంగా ఉంటుంది. అది వ్యవహారంలో లేదు. కానీ మిగతా అజంత రూపాలు వ్యవహారంలో ఉన్నాయి. వ్యవహారంలో అజంత రూపం ఉన్నప్పుడు, అది జనానికి అర్థమవుతున్నప్పుడు మనం అజంత రూపమే ఎంచుకోవడం మేలని నా భావన.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 14:42, 23 ఆగష్టు 2016 (UTC) (పి.ఎస్. ఇటువంటివి నిర్ధారించేప్పుడు గూగులించడం మనకు అనువుగా ఉంటుందన్నది నిజమే కానీ ప్రస్తుతం తెలుగు అంతర్జాలం ఎదుగుతున్న దశలో ఉన్నందువల్ల అది పూర్తిగా భాషా స్వరూపాన్ని వ్యక్తపరచదు కనుక మనం మరో పద్ధతిని కూడా ప్రయత్నించాల్సివుంటుందేమో. ఈ విషయమై ఆలోచించి చూడాలి)
::....పాత పుస్తకాల్లో చూడొచ్చు. ఇప్పుడొస్తున్న పుస్తకాల్లోనూ చూడవచ్చు. తెలుగు ఆకాడమీ లాంటివాళ్ళు ఏం చెబుతున్నారో చూడవచ్చు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
:::పరాయి భాషా ద్వారా వచ్చిన పదాలన్నింటికీ అంజతాల రూపంలో పెట్టడం వల్ల కొన్నింటికి ఎబ్బెట్టుగా ఉండవచ్చు. కాబట్టి వాడుకలో ఉన్న ఉచ్ఛారణకే ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 21:08, 24 ఆగష్టు 2016 (UTC)
:::::వాడుక ఏప్రిల్, జూన్ అనే ఉండాలి లేదా ఏప్రియలు, జూను అని తెలుగులో ఎక్కడైనా వ్రాసుకుంటామంటే వ్రాసుకోవచ్చును. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 23:50, 24 ఆగష్టు 2016 (UTC)
;;;;మార్చకుండా ఏప్రిల్, జూన్ అనడం బాగుంటుంది --[[వాడుకరి:Nrgullapalli|Nrgullapalli]] ([[వాడుకరి చర్చ:Nrgullapalli|చర్చ]]) 09:25, 6 సెప్టెంబరు 2016 (UTC)
 
===అజంతం===
#మనం అజంత రూపమే ఎంచుకోవడం మేలని నా భావన.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 14:42, 23 ఆగష్టు 2016 (UTC)
#అజంతమే ఉండాలి__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:57, 23 ఆగష్టు 2016 (UTC)
# జనవరి, ఫిబ్రవరి, మార్చి, '''ఏప్రియలు''', మే, జూను, జూలై, ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మరియు డిసెంబరు అని ఉండాలని నా అభిప్రాయము. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 00:18, 24 ఆగష్టు 2016 (UTC), [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 13:27, 24 ఆగష్టు 2016 (UTC)
# అన్ని నెలల పేర్లు అజంతా రూపాలలోనే ఉండాలని నా సూచన. ఏప్రిలు, జూను నెలలు కూడా మెల్లగా వాడుకలోకి వస్తాయి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 12:59, 24 ఆగష్టు 2016 (UTC)
 
===హలంతం===
 
===ఫలితం===
మెజారిటీ సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా ఏప్రిల్, మార్చి, జూన్, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు అనే రూపాలను వాడాలని నిర్ణయించడమైనది. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 09:11, 6 సెప్టెంబరు 2016 (UTC)
 
== అతడు-అతను ==