ఈమని శంకరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{Infobox musical artist <!-- See Wikipedia:WikiProject Musicians -->
| name = ఈమని శంకరశాస్త్రి
| birth_name =
|alias =
| image =
| caption =
| background = non_vocal_instrumentalist
| birth_date = {{Birth date|df=yes|1922|9|23}}
|birth_place = [[Draksharama]], Andhra Pradesh, India
| death_place =
| death_date = 1987 (aged 65)
| instrument = [[వీణా ]]
| genre = [[Carnatic music]]
| occupation = [[వీణా]] player
| years_active =
 
| website =
}}
 
 
[[బొమ్మ:Eemani01.jpg|thumbnail|200px|ఈమని శంకరశాస్త్రి]]
'''ఈమని శంకరశాస్త్రి''' ([[సెప్టెంబర్ 23]], [[1922]] - [[డిసెంబర్ 23]], [[1987]]) ప్రముఖ [[వీణ]] విద్వాంసుడు. ఈయన [[ద్రాక్షారామం]]లో జన్మించాడు. ఆయన తాతగారైన సుబ్బరాయశాస్త్రిగారూ, తండ్రి అచ్యుతరామశాస్త్రిగారూ కూడా గొప్ప [[వీణ]] విద్వాంసులు. అచ్యుతరామశాస్త్రిగారు పాత పద్ధతిలో వీణను [[సితార్]] లాగా నిలువుగా పట్టుకుని వాయించేవాడు. ([[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] చిన్నవయస్సులో కచేరీ చేస్తున్నప్పటి ఒక ఫొటోలో పక్క వాద్యం వాయించిన కంభంపాటి అక్కాజీరావు ఇదే పద్ధతిలో వీణ పట్టుకోవడం కనిపిస్తుంది) శంకరశాస్త్రి తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నాడు. తన మూడో ఏటనే సంగీతంలో ప్రతిభ కనబరిచిన శంకరశాస్త్రికి సంగీతం వృత్తిగా పనికిరాదని ఆయన తండ్రి అనుకున్నప్పటికీ అదే జరిగింది. [[కాకినాడ]] పిఠాపురం రాజా కాలేజీలో డిగ్రీ పుచ్చుకున్నాక ఆయన వైణికుడుగానే జీవితం ప్రారంభించాడు. 1940లో తిరుచ్చి [[రేడియో]] కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది.
"https://te.wikipedia.org/wiki/ఈమని_శంకరశాస్త్రి" నుండి వెలికితీశారు