వికీపీడియా:పైపు లింకు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→ఉపయోగం: కొంత అనువాదం |
కొంత అనువాద్ం ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 5:
#ఆ పదానికి ఒకటి కంటే ఎక్కువ పేజీలున్నపుడు ([[వికీపీడియా:అయోమయ నివృత్తి|అయోమయ నివృత్తి]] పేజీలోని ఖానాపూర్ ఉదాహరణ చూడండి).
==ఎప్పుడు వాడకూడదు==
అన్నిటి కంటే ముందు, లింకులు వీలైనంత సింపులుగా ఉంచండి:
*అవసరమైనంత కంటే పొడుగ్గా పెట్టకండి:
{{block indent|
{{cross|15}} <code><nowiki>[[నరేంద్ర మోదీ|ప్రధాని నరేంద్ర మోదీ]]</nowiki></code>
{{tick|15}} <code><nowiki>ప్రధాని [[నరేంద్ర మోదీ]]</nowiki></code>
}}
*[[WP:Redirect|దారిమార్పు]] పేజీకి వెళ్ళకుండా నివారించేందుకు పైపు లింకులు పెట్టడమనేది ఏమంత మంచి పద్ధతి కాదు:
{{block indent|
{{cross|15}} <code><nowiki>[[చెన్నై|మద్రాసు]]</nowiki></code>
{{tick|15}} <code><nowiki>[[మద్రాసు]]</nowiki></code>
}}
:మద్రాసు అనే దరిమార్పు పేజీకే లింకు ఇవ్వాలి గాని, <code><nowiki>[[చెన్నై|మద్రాసు]]</nowiki></code> అనే పైపు లింకు పెట్టకూడదు. అవసరం లేని చోట పైపు లింకును వాడితే వికీటెక్స్టును చదవడం కష్టమౌతుంది. పైగా, దారిమార్పు పేజీకి వెళ్ళే లింకుల సంఖ్యను బట్టి, ఆయా లింకులకు ప్రత్యేకించి పేజీని సృష్టించాలా అనేది తెలుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో ఆ పేజీ సృష్టిస్తే, ఆయా లింకులను సవరించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు: <code><nowiki>[[మద్రాసు]]</nowiki></code> అనే లింకు ప్రస్తుతం [[చెన్నై]]కి దారిమార్పు అవుతోంది. భవిష్యత్తులో పాతపేరు "మద్రాసు"కు ప్రత్యేకంగా పేజీ ఉండాలని నిర్ణయించి కొత్త పేజీ సృష్టించామను కోండి.. అప్పుడు <code><nowiki>[[మద్రాసు]]</nowiki></code> అనే లింకులన్నీ ఈ కొత్త పేజీకి ఆటోమాటిగ్గా వెళ్ళిపోతాయి. అలాక్కాకుండా <code><nowiki>[[చెన్నై|మద్రాసు]]</nowiki></code> అనే లింకు పెడితే, వాటన్నిటినీ మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది.
*పదం చివర ప్రత్యయం చేరితే, ఆ పదం వరకే లింకు ఇవ్వాలి:
{{block indent|
{{cross|15}} <code><nowiki>[[చెన్నై|చెన్నైలో]]</nowiki></code>
{{tick|15}} <code><nowiki>[[చెన్నై]]లో</nowiki></code>
}}
:అయితే, అన్ని ప్రత్యయాలకూ ఇది కుదరదు. ఉదాహరణకు "అనంతపురం మండలానికి" అనే పదాల్లో "అనంతపురం మండలం" అనే పదాలను విడగొట్టి లింకు ఇవ్వలేం. ఆ సందర్భాల్లో పైపు లింకు ఇవ్వవచ్చు.
{{Anchor|EGG}} <!-- Please keep the span tag *above* the header, as it allows the shortcut to work properly -->
==Intuitiveness==
|