వికీపీడియా:పైపు లింకు: కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాద్ం
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
{{tick|15}} <code><nowiki>[[మద్రాసు]]</nowiki></code>
}}
:మద్రాసు అనే దరిమార్పుదారిమార్పు పేజీకే లింకు ఇవ్వాలి గాని, <code><nowiki>[[చెన్నై|మద్రాసు]]</nowiki></code> అనే పైపు లింకు పెట్టకూడదు. అవసరం లేని చోట పైపు లింకును వాడితే వికీటెక్స్టును చదవడం కష్టమౌతుంది. పైగా, దారిమార్పు పేజీకి వెళ్ళే లింకుల సంఖ్యను బట్టి, ఆయా లింకులకు ప్రత్యేకించి పేజీని సృష్టించాలా అనేది తెలుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో ఆ పేజీ సృష్టిస్తే, ఆయా లింకులను సవరించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు: <code><nowiki>[[మద్రాసు]]</nowiki></code> అనే లింకు ప్రస్తుతం [[చెన్నై]]కి దారిమార్పు అవుతోంది. భవిష్యత్తులో పాతపేరుపాత పేరు "మద్రాసు"కు ప్రత్యేకంగా పేజీ ఉండాలని నిర్ణయించి దానికోసం ఓ కొత్త పేజీ సృష్టించామను కోండి.. అప్పుడు వివిధ పేజీల్లో <code><nowiki>[[మద్రాసు]]</nowiki></code> అనే లింకులన్నీ ఈ కొత్త పేజీకి ఆటోమాటిగ్గా వెళ్ళిపోతాయి. అలాక్కాకుండా <code><nowiki>[[చెన్నై|మద్రాసు]]</nowiki></code> అనే లింకు పెడితే, వాటన్నిటినీ మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది.
*పదం చివర ప్రత్యయం చేరితే, ఆ పదం వరకే లింకు ఇవ్వాలి:
{{block indent|