వికీపీడియా:పైపు లింకు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 30:
 
{{Anchor|EGG}} <!-- Please keep the span tag *above* the header, as it allows the shortcut to work properly -->
 
==పారదర్శకత==
పైపు లింకులు వీలైనంత పారదర్శకంగా ఉండాలి. లింకును నొక్కి గమ్యం పేజీని తెరిస్తే తప్ప ఆ లింకు గురించి అర్థం కాకపోతే, అది పారదర్శకంగా లేనట్లే. మరో సంగతేంటంటే, వ్యాసాలను ముద్రించుకుని చదిచే వారు ఉండవచ్చు. కింది ఉదాహరణ చూడండి.., అలా రాయకూడదు:
:{{!xt|...తెలుగుకవుల్లో జ్ఞానపీఠ పురస్కారం పొందిన వారు పెద్దగా లేరు, ఏవో కొన్ని <nowiki>[[విశ్వనాథ సత్యనారాయణ|మినహాయింపులు]]</nowiki> తప్పించి.}}
ఆలింకు ఇచ్చినది [[విశ్వనాథ సత్యనారాయణ]] పేజీకి అనే సంగతి, ఆ లింకు మీద కర్సరు పెడితే తప్ప పాఠకుడికి తెలియదు, ఊహించలేరు కూడా. ముద్రించి చదువుకునే వారికి అసలా లింకు కనబడే అవకాశమే లేదు.ఆ లింకును ఇలా పెట్టాలి:
:{{xt|...తెలుగుకవుల్లో జ్ఞానపీఠ పురస్కారం పొందిన వారు పెద్దగా లేరు, <nowiki>[[విశ్వనాథ సత్యనారాయణ]]</nowiki> వంటి మినహాయింపులు తప్పించి.}}
 
అలాగే:
:{{!xt|ఈ చర్యకు [[ఆపరేషన్ ఎంటెబీ|అంతకు ముందు జరిగిన]] ఉగ్రవాద వ్యతిరేక చర్యను ఆదర్శంగా...}}
బదులు, ఇలా రాయవచ్చు:
:{{xt|ఈ చర్యకు అంతకు ముందు జరిగిన ఉగ్రవాద వ్యతిరేక చర్య, [[ఆపరేషన్ ఎంటెబీ]]ని ఆదర్శంగా...}}
లేదా ఇలా:
:{{xt|గతంలో జరిగిన [[ఆపరేషన్ ఎంటెబీ]]ని ఈ చర్యకు ఆదర్శంగా ...}}
 
కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు పదాలకు కాకుండా ఒక పదబంధానికే లింకు ఇవ్వాల్సి రావచ్చు. అలాంటి సందర్భాల్లో పదానికి కాకుండా మొత్తం పదబంధానికే లింకు ఇవ్వాలి.
 
:విజయనగర రాజు, [[ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు|ఆనందరాజు (పూసపాటి ఆనంద గజపతి రాజు)తో ఒప్పందం కుదుర్చుకుని]] - ఈ వాక్యంలో
:{{!xt|విజయనగర రాజు, ఆనందరాజు (పూసపాటి ఆనంద గజపతి రాజు)తో [[ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు|ఒప్పందం]] కుదుర్చుకుని}}
ఇక్కడ ఇచ్చిన [[ఒప్పందం]] అనే లింకు ఒప్పందం అనే పేజీకి వెళ్తుందేమోనని అనిపిస్తుంది. అలా కాకుండా, కింది విధంగా రాస్తే మరింత వివరంగా ఉంటుంది:
:{{xt|విజయనగర రాజు, [[ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు|ఆనందరాజు (పూసపాటి ఆనంద గజపతి రాజు)తో ఒప్పందం కుదుర్చుకుని]]''}}
 
==Intuitiveness==