బాద్షాహీ మసీదు: కూర్పుల మధ్య తేడాలు

"Badshahi Mosque" పేజీని అనువదించి సృష్టించారు
"Badshahi Mosque" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 13:
 
ఆరవ మొఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు|ఔరంగజేబ్]] తాను కొత్తగా నిర్మించబోయే రాచ మసీదు కోసం లాహోర్‌ను ఎంచుకున్నాడు. ఔరంగజేబు తన మునుపటి చక్రవర్తుల మాదిరిగా కాకుండా, శిల్పం వంటి కళల పోషకుడు కాదు. అందుకు బదులుగా అతున తన పాలనా కాలంలో వివిధ సైనిక విజయాలపై దృష్టిపెట్టి మొఘల్ రాజ్యాన్ని 30 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించాడు. <ref name="architecturecourses">{{వెబ్ మూలము|title=Badshahi Mosque, Lahore|url=http://www.architecturecourses.org/badshahi-mosque-lahore|accessdate=24 August 2016}}</ref>
 
మరాఠా పాలకుడు [[ఛత్రపతి శివాజీ|ఛత్రపతి శివాజీపై]] తన దండయాత్రకు జ్ఞాపకార్థంగా ఔరంగజేబు ఈ మసీదు నిర్మించాడు. అయితే మసీదు నిర్మాణం వల్ల ముఘల్ ఖజానాకు భారమై, ముఘల్ రాష్ట్రాన్ని బలహీనపరిచింది.<ref name="Routledge">{{Cite book|title=Medieval Islamic Civilization: An Encyclopedia|last=Meri|first=Joseph|date=31 October 2005|publisher=Routledge|page=91}}</ref> మసీదు ప్రాముఖ్యతకు సంకేతంగా దీనిని నేరుగా లాహోర్ కోట, దాని ఆలంగిరి గేట్లను (ఆలంగిరి గేట్‌ని, మసీదునీ ఔరంగజేబు ఒకే సమయంలో నిర్మించాడు) ఆనుకునేలా నిర్మించారు.  
<sup class="noprint Inline-Template Template-Fact" data-ve-ignore="true" style="white-space:nowrap;">&#x5B; ''<nowiki><span title="This claim needs references to reliable sources. (November 2018)">citation needed</span></nowiki>'' &#x5D;</sup>
 
== చరిత్ర ==
 
=== నిర్మాణం ===
 
[[వర్గం:Coordinates on Wikidata]]
"https://te.wikipedia.org/wiki/బాద్షాహీ_మసీదు" నుండి వెలికితీశారు