వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చర్చ
పంక్తి 646:
ఉదా: [[అనంతపురం మండలం]] ఉండాలా లేదా [[అనంతపురం మండలం|అనంతపురం]] అని ఉండాలా?దీని మీద ఒక నిర్ణయం లేదా మార్గదర్శకం లేకపోయినందువలన ఆ విభాగాలు తరుచూ మార్పులు గురౌతున్నాయి.అన్ని చోట్ల ఒకే పద్దతి ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో చర్చకు తీసుకురావడమైనది.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 05:04, 31 డిసెంబరు 2019 (UTC)
:[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారూ, ఈ సదర్భంలో [[వికీపీడియా:పైపు లింకు|పైపు లింకు]] పెట్టకూడదు. <code><nowiki>[[అనంతపురం మండలం|అనంతపురం]]</nowiki></code> అని రాయకూడదు, <code><nowiki>[[అనంతపురం మండలం]]</nowiki></code> అనే రాయాలి. మరీ ముఖ్యంగా "ఫలానా ఊరు <code><nowiki>[[అనంతపురం మండలం|అనంతపురం]]</nowiki></code> మండలం లోని గ్రామం." అనే వాక్యంలో అసలు అవసరం లేదు. నేరుగా "ఫలానా ఊరు <code><nowiki>[[అనంతపురం మండలం]]</nowiki></code> లోని గ్రామం." అని రాసెయ్యాలి. మనం లింకు ఇవ్వదలచిన పదమూ, పేజీ పేరూ ఒక్కటే అయితే, పైపులింకుతో పనిలేదు. ఆ రెండూ ఒకటి కాకపోతేనే పైపులింకు వాడాలి. ఉదాహరణకు "అనంతపురం మండలానికి" అనే పదానికి లింకు ఇవ్వాలంటే, <code><nowiki>[[అనంతపురం మండలం|అనంతపురం మండలానికి]]</nowiki></code> అని రాయాలి. ఆటోవికీబ్రౌజరు కూడా, అవసరం లేని పైపు లింకులను సవరిస్తుంది. అయితే, ఈ మధ్య గ్రామాల పేజీల్లోని లింకులను సవరించినపుడు ఈ పేజీల్లోని సమాచారపెట్టెల్లో మాత్రం <code><nowiki>[[అనంతపురం మండలం|అనంతపురం]]</nowiki></code> అనే పెట్టాను. ఎంచేతంటే, "అనంతపురం మండలం" అనే పేరు సమాచారపెట్టె వెడల్పు తక్కువగా ఉన్నందున రెండవ లైనులోకి దిగి, పెట్టె స్వరూపం మారుతోంది. అంచేత అలా పెట్టాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]]</nowiki></code>)</small> 06:52, 31 డిసెంబరు 2019 (UTC)
::ఇలాంటి సందర్భాల్లో సాధారణ నామం వాడాలన్న మన విధానాన్ని అనుసరించి పోవాల్సి ఉంటుంది. అంటే- సామాన్యంగా జనం ఎలా పిలుస్తారు, పత్రికలు ఎలా రాస్తున్నాయి వంటివి పరిశీలించి నిర్ణయించాలి. ఆ ప్రకారం చూస్తే- అనంతపురం పట్టణాన్ని అనంతపురం పట్టణం అని వ్యవహరించరు, అనంతపురం అని వ్యవహరిస్తారు. అలానే అనంతపురం మండలాన్ని అనంతపురం అని వ్యవహరించరు అనంతపురం మండలం అనే అంటారు. అదే మనకు గీటురాయి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 12:15, 31 డిసెంబరు 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు