బాద్షాహీ మసీదు: కూర్పుల మధ్య తేడాలు

"Badshahi Mosque" పేజీని అనువదించి సృష్టించారు
"Badshahi Mosque" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 37:
మసీదును సైనిక శిబిరంగా ఉపయోగించడం మీద ముస్లింల ఆగ్రహం పెరుగుతున్నందున బ్రిటీష్ ప్రభుత్వం 1952లో బాద్షాహీ మసీదు అథారిటీని ఏర్పాటుచేసింది. ఈ సంస్థ బాధ్యతలు మసీదు పునరుద్ధరణ పనులను పర్యవేక్షించి, మతపరమైన ఆరాధనా స్థలంగా పున:స్థాపిడం. అప్పటి నుండి, బాద్షాహి మసీదు అథారిటీ పర్యవేక్షణలో కొద్దికొద్దిగా మరమ్మతులు జరిగాయి. ఈ భవనాన్ని అప్పటి [[బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్|భారత వైస్రాయ్]] అయిన [[ జాన్ లారెన్స్, 1 వ బారన్ లారెన్స్ |జాన్ లారెన్స్]] అధికారికంగా ముస్లిం సమాజానికి అప్పగించారు. <ref>{{వెబ్ మూలము|title=Political and Military Situation from 1839 to 1857|url=http://www.defencejournal.com/nov99/pol-mil-situation.htm|accessdate=24 August 2016}}</ref> ఆపైన భవనాన్ని మసీదుగా పున:స్థాపించారు.
 
ఏప్రిల్ 1919లో, [[జలియన్ వాలాబాగ్ దురంతం|జలియన్ వాలాబాగ్ ఊచకోత]]<nowiki/>కు నిరసనగా 25 వేల నుంచి 35 వేల దాకా సిక్ఖు, ముస్లిం, హిందూ నిరసనకారుల గుంపు మసీదు ప్రాంగణంలో గుమిగూడింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో [[మహాత్మా గాంధీ|గాంధీ]] పంపిన ప్రసంగాన్ని ఖలీఫా షుజా-ఉద్-దిన్ చదివాడు.<ref>{{Cite book|title=The Amritsar Massacre: The Untold Story of One Fateful Day|last=Lloyd|first=Nick|date=30 September 2011|publisher=I.B.Tauris}}</ref> <ref>Note: [https://books.google.com/books?id=D-cwAQAAMAAJ&q=%22badshahi+mosque%22+1919&dq=%22badshahi+mosque%22+1919&hl=en&sa=X&ved=0ahUKEwj8jb-vodvOAhUKNiYKHb5zC5AQ6AEIHjAA Reports on the Punjab Disturbances April 1919] gives a figure of 25,000</ref>
 
[[సికందర్ హయత్ ఖాన్]] ఈ మసీదుకు అవసరమైన మరమ్మతుల కోసం నిధులు పోగుచేయడంతో, వాటిని వినియోగించి 1939 నుంచి మరమ్మతు పనులు మరింత విస్తృతంగా చేయసాగారు.<ref>[[Omer Tarin]], ''[[Sir Sikandar Hyat Khan]] and the Renovation of the Badshahi Mosque, Lahore: An Historical Survey'', in ''Pakistan Historical Digest'' Vol 2, No 4, Lahore, 1995, pp. 21-29</ref> ఈ పునర్నిర్మాణాన్ని ఆర్కిటెక్ట్ [[ నవాబ్ ఆలం యర్ జంగ్ బహదూర్ |నవాబ్ ఆలం యార్ జంగ్ బహదూర్]] పర్యవేక్షించాడు.<ref name="auto">{{వెబ్ మూలము|url=http://www.orientalarchitecture.com/pakistan/lahore/badshahi.php|title=Badshahi Mosque (built 1672&ndash;74)|accessdate=2013-05-16}}</ref> మసీదును పునరుద్ధరణ పనులను పెద్ద ఎత్తున చేయించి దాని పునర్వైభవానికి పాటుబడ్డ హయాత్ ఖాన్‌ మరణానంతరం అతని భౌతిక కాయాన్ని ఆ గౌరవంతో మసీదు సమీపంలోని హజూరీ బాగ్‌లో సమాధి చేశారు.
 
=== పాకిస్తాన్ ఏర్పాటు అనంతరం ===
[[దస్త్రం:Ramadan_Night_at_Badshahi_Mosque.jpg|thumb| [[రంజాన్]] మాసంలో ఈ మసీదును ఎక్కువగా వాడతారు. ]]
[[భారత విభజన|పాకిస్తాన్ ఏర్పాటు]] తరువాత 1939లో ప్రారంభమైన మసీదు పునరుద్ధరణ పనులు కొనసాగాయి. మొత్తం రూ.48 కోట్ల వ్యయంతో 1960లో ఈ పనులు పూర్తయ్యాయి. <ref name="auto">{{వెబ్ మూలము|url=http://www.orientalarchitecture.com/pakistan/lahore/badshahi.php|title=Badshahi Mosque (built 1672&ndash;74)|accessdate=2013-05-16}}</ref>
 
ఫిబ్రవరి 22, 1974 న లాహోర్లో జరిగిన 2 వ ఇస్లామిక్ సమ్మిట్ సందర్భంగా, ముస్లిం దేశాల అధిపతులు బాద్షాహి మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేశారు, పాకిస్తాన్కు చెందిన జుల్ఫికర్ అలీ భుట్టో , సౌదీ అరేబియాకు చెందిన ఫైసల్, ముయమ్మర్ గడ్డాఫీ, [[యాసర్ అరాఫత్]], మరియు కువైట్కు చెందిన సబా III అల్-సలీమ్ అల్-సబా . ప్రార్థనలకు మసీదు యొక్క అప్పటి ''ఖాతీబ్'' మావ్లానా అబ్దుల్ ఖాదిర్ ఆజాద్ నాయకత్వం వహించారు. <ref>"''Report on Islamic Summit, 1974 Pakistan, Lahore, February 22–24, 1974''", Islamabad: Department of Films and Publications, Ministry of Information and Broadcasting, Auqaf and Haj, Government of Pakistan, 1974 (p. 332)</ref>
[[వర్గం:Coordinates on Wikidata]]
"https://te.wikipedia.org/wiki/బాద్షాహీ_మసీదు" నుండి వెలికితీశారు