బాద్షాహీ మసీదు: కూర్పుల మధ్య తేడాలు

"Badshahi Mosque" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
[[దస్త్రం:Badshahi Mosque front picture.jpg|thumb|ముందు నుంచి బాద్షాహీ మసీదు]]
{{Infobox religious building}} '''బాద్షాహీ మసీదు''' ( [[పంజాబీ భాష|పంజాబీ]] మరియు {{Lang-ur|{{Nastaliq|بادشاہی مسجد}}}} , లేదా "ఇంపీరియల్ మసీదు") అన్నది పాకిస్తాన్‌కు చెందిన [[పంజాబ్, పాకిస్తాన్|పంజాబ్ ప్రావిన్సుకు]] రాజధాని ఐన [[లాహోర్]] నగరంలో నెలకొన్న [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ కాలానికి]] చెందిన మసీదు.<ref>{{cite web|url=http://scroll.in/article/814923/lahores-iconic-mosque-stood-witness-to-two-historic-moments-where-tolerance-gave-way-to-brutality|title=Lahore's iconic mosque stood witness to two historic moments where tolerance gave way to brutality}}</ref> ఈ మసీదు లాహోర్ కోటకు పశ్చిమాన కోటగోడల్లోపలి నగర భాగపు (వాల్డ్ సిటీ ఆఫ్ లాహోర్‌గా పేరొందింది) శివార్లలో ఉంది<ref name="ualberta.ca2">{{cite web|url=https://www.ualberta.ca/~rnoor/mosque_badshahi.html|title=Badshahi Mosque|date=|publisher=Ualberta.ca|accessdate=2 January 2014}}</ref> లాహోర్‌లోని అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఒకటిగా దీన్ని పలువురు పరిగణిస్తారు.<ref>{{Cite web|url=http://tribune.com.pk/story/772574/holiday-tourism-hundreds-throng-lahore-fort-badshahi-masjid/|title=Holiday tourism: Hundreds throng Lahore Fort, Badshahi Masjid - The Express Tribune|date=9 October 2014|language=en-US|access-date=10 September 2016}}</ref>
 
బాద్షాహి మసీదును ముఘల్ చక్రవర్తి [[ఔరంగజేబ్]] నిర్మించాడు. 1971లో ప్రారంభమైన ఈ మసీదు నిర్మాణం 1673 వరకు రెండేళ్ల పాటు కొనసాగింది. ఈ మసీదు [[ మొఘల్ వాస్తుశిల్పం |మొఘల్ నిర్మాణ శైలి]]<nowiki/>కి ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తోంది. బయటి భాగాన్ని పాలరాయి పొదిగి చెక్కిన ఎర్ర ఇసుకరాయితో అలంకరించారు. ఇది మొఘల్ కాలానికి చెందిన అతిపెద్ద మసీదు. అలానే నేడు [[పాకిస్తాన్‌లోని మసీదుల జాబితా|పాకిస్తాన్‌లోకెల్లా రెండవ అతిపెద్ద మసీదు]] .<ref name="Routledge">{{Cite book|title=Medieval Islamic Civilization: An Encyclopedia|last=Meri|first=Joseph|date=31 October 2005|publisher=Routledge|page=91}}</ref> మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత, ఈ మసీదును [[సిక్ఖు సామ్రాజ్యం|సిక్కు సామ్రాజ్యం]], [[బ్రిటీష్ సామ్రాజ్యం|బ్రిటిష్ సామ్రాజ్యం]] ఒక [[ గారిసన్ |సైనిక శిబిరంగా]] ఉపయోగించాయి. ప్రస్తుత కాలంలో పాకిస్తాన్‌లోని అత్యంత ప్రాచుర్యం పొందిన సాంస్కృతిక ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తోంది.
 
== ప్రదేశం ==
Line 15 ⟶ 16:
 
మరాఠా పాలకుడు [[ఛత్రపతి శివాజీ|ఛత్రపతి శివాజీపై]] తన దండయాత్రకు జ్ఞాపకార్థంగా ఔరంగజేబు ఈ మసీదు నిర్మించాడు. అయితే మసీదు నిర్మాణం వల్ల ముఘల్ ఖజానాకు భారమై, ముఘల్ రాష్ట్రాన్ని బలహీనపరిచింది.<ref name="Routledge">{{Cite book|title=Medieval Islamic Civilization: An Encyclopedia|last=Meri|first=Joseph|date=31 October 2005|publisher=Routledge|page=91}}</ref> మసీదు ప్రాముఖ్యతకు సంకేతంగా దీనిని నేరుగా లాహోర్ కోట, దాని ఆలంగిరి గేట్లను (ఆలంగిరి గేట్‌ని, మసీదునీ ఔరంగజేబు ఒకే సమయంలో నిర్మించాడు) ఆనుకునేలా నిర్మించారు.  
<sup class="noprint Inline-Template Template-Fact" data-ve-ignore="true" style="white-space:nowrap;">&#x5B; ''<nowiki><span title="This claim needs references to reliable sources. (November 2018)">citation needed</span></nowiki>'' &#x5D;</sup>
 
== చరిత్ర ==
పంక్తి 21:
=== నిర్మాణం ===
[[దస్త్రం:The_Royal_Gate_-_Badshahi_Mosque_01.jpg|thumb| బాద్షాహీ మసీదులో హజూరీ బాగ్‌, లాహోర్ కోటలకు సరిగ్గా ఎదురుగా ఉన్న ప్రత్యేకమైన మార్గం ఇది. ]]
ఈ మసీదు నిర్మాణానికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 1671 ఆదేశించాడు, దీని నిర్మాణాన్ని చక్రవర్తికి సోదర సమానుడు (ఔరంగజేబు తండ్రికి పెంపుడు కొడుకు), లాహోర్ గవర్నర్ ముజాఫర్ హుస్సేన్ (ఇతనికే ఫిదై ఖాన్ కోకా అని మరోపేరు) పర్యవేక్షించాడు. <ref>Meri, p.91</ref> [[ఛత్రపతి శివాజీ|ఔరంగజేబు]] తాను [[మరాఠా సామ్రాజ్యం|మరాఠా]] పాలకుడు [[ఛత్రపతి శివాజీ]]<nowiki/>పై చేసిన సైనిక కార్యక్రమాలు, దండయాత్రల జ్ఞాపకార్థం ఈ మసీదును నిర్మించారు.<ref name="Routledge">{{Cite book|title=Medieval Islamic Civilization: An Encyclopedia|last=Meri|first=Joseph|date=31 October 2005|publisher=Routledge|page=91}}</ref> రెండేళ్ల పాటు నిర్మాణ పనులు జరుపుకన్న ఈ మసీదు 1673లో ప్రారంభమైంది.
 
=== సిక్కు శకం ===
"https://te.wikipedia.org/wiki/బాద్షాహీ_మసీదు" నుండి వెలికితీశారు