ద్వీప వక్రతలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ:Sea_of_Okhotsk_map.pngను బొమ్మ:Sea_of_Okhotsk_map_with_state_labels.pngతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 2 (meaningless or ambiguous name) · States aren'
పంక్తి 31:
 
==విస్తరణ==
[[File:Sea of Okhotsk map with state labels.png|thumb|కంచట్కా ద్వీపకల్పం (రష్యా) నుండి హోక్కైడో దీవి (జపాన్) వరకూ వక్రం ఆకారంలో ఏర్పడిన కురిల్ దీవులు]]
 
ద్వీప వక్రతలు ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించి ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ద్వీప వక్రతలలో అలూషియన్ దీవులు, కురిల్ దీవులు, రుక్యు దీవులు, [[ఫిలిప్పీన్స్|ఫిలిప్పైన్]] దీవులు, మెరియానా దీవులు, టోంగా దీవులు మొదలైనవి ముఖ్యమైనవి. [[మధ్యధరా సముద్రము|మధ్యధరా సము]]<nowiki/>ద్రానికి చెందిన ఏజియన్ సముద్రం లోని హెల్లినిక్ దీవులు, [[హిందూ మహాసముద్రం|హిందూ మహాసము]]<nowiki/>ద్రానికి చెందిన [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్]] మరియు నికోబార్ దీవులు, [[అట్లాంటిక్ మహాసముద్రం|అట్లాంటిక్]] మహాసముద్రానికి చెందిన కరేబియన్ సముద్రంలోని ఏంటిల్లస్ (Antilles) దీవులు ఇతర ద్వీప వక్రతలకు ఉదాహరణలు.
"https://te.wikipedia.org/wiki/ద్వీప_వక్రతలు" నుండి వెలికితీశారు