కె.విశ్వనాథ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
Fix religion
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 23:
| party =
| boards =
| religion =బ్రాహ్మణ హిందూ
| spouse =జయలక్ష్మి
| partner =
పంక్తి 37:
}}
[[బొమ్మ:Sankarabharanam.jpg|thumbnail|right|250px|తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి]]
'''''[[కళాతపస్వి]]''''' గా చిరపరిచితమైన [[పద్మశ్రీ]] '''కాశీనాధుని విశ్వనాధ్''' [[తెలుగు సినిమా]] దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, [[తెలుగు సినిమా]]<nowiki/>కు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, '''కె.విశ్వనాథ్'''. 2016లో ఆయన సినిమారంగంలో చేసిన కృషికిగాను [[దాదాసాహెబ్ ఫాల్కే]] పురస్కారాన్ని అందుకున్నాడు.
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన స్వస్థలం [[గుంటూరు]] జిల్లా, [[రేపల్లె]] తాలూకాలోని [[పెదపులివర్రు (భట్టిప్రోలు)|పెద పులివర్రు]] అనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువరోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం [[విజయవాడ]]కి మారింది. ఉన్నత [[పాఠశాల]] విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ [[గుంటూరు]] హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశాడు.<ref>[http://www.hindu.com/2010/07/25/stories/2010072561110500.htm Andhra Pradesh / Guntur News : Society needs good films, says K. Viswanath]. The Hindu (25 July 2010). Retrieved on 2013-07-28.</ref><ref>[http://www.hindu.com/fr/2005/07/22/stories/2005072201430300.htm Entertainment Hyderabad / Events : Viswanath felicitated]. The Hindu (22 July 2005). Retrieved on 2013-07-28.</ref><ref name="auto2">{{cite news| url=http://www.hindu.com/2006/09/19/stories/2006091916980300.htm | work=The Hindu | title=Reporter's Diary | date=19 September 2006}}</ref>
"https://te.wikipedia.org/wiki/కె.విశ్వనాథ్" నుండి వెలికితీశారు