కట్టా శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
'''కట్టా శ్రీనివాసరావు''' ఉపాధ్యాయులు మరియు రచయిత.
==జీవిత విశేషాలు==
ఆయన లీలావతి, రాఘవులు దంపతులకు [[1974]], [[జనవరి 1]] న [[ఖమ్మం]] జిల్లా [[సత్తుపల్లి]]లో జన్మించారు.
 
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
లోచన అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక సాహితీ కార్యక్రమాల నిర్వహణలోనూ, పలు పుస్తకాల ప్రచురణ లోనూ పాలు పంచుకున్నారు. బాల [[సాహిత్యం]] [[ఖమ్మం జిల్లా]] సంపాదక వర్గ సభ్యునిగా బడిమెట్లు కమాసపత్రిను విడుదల చేసారు. సృజన సాహితీ, సాహితీ స్రవంతి సంస్థలలో చురుకైన పాత్ర నిర్వహించారు. స్కౌట్ మాస్టర్ ట్రైనర్ గా [[శిక్షణ]] పూర్తిచేసుకున్నారు. సత్యాన్వేషణ మండలి రాష్ట్రకార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. [[కవిసంగమం]] పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి. ఆంగ్లం సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ గా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.