"ఇది కథ కాదు" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:కమల్ హాసన్ నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
| name = ఇది కథ కాదు |
| image = idikathakadu.jpg|
| year = 1979|
| director = [[కైలాసం బాలచందర్|కె. బాలచందర్]]|
year = 1979|
| producer =
language = తెలుగు|
| writer = [[కైలాసం బాలచందర్|కె. బాలచందర్]]
production_company = భరత్ ఫిల్మ్స్ |
| story =
music = [[ఎం.ఎస్. విశ్వనాధన్]]|
| screenplay =
starring = [[కమల్‌హాసన్]],
[[జయసుధ]],[[చిరంజీవి]],
[[శరత్ బాబు]] |
| dialogues = [[గణేష్ పాత్రో]]
lyrics = [[ఆచార్య ఆత్రేయ]]
| starring = [[కమల్‌హాసన్కమల్ హాసన్]],
[[జయసుధ]],
[[చిరంజీవి]],
[[శరత్ బాబు]] |
| writer = [[కె. బాలచందర్]]
| music = [[ఎం. ఎస్. విశ్వనాధన్విశ్వనాథన్]]|
|dialogues = [[గణేష్ పాత్రో]]
| lyrics = [[ఆచార్య ఆత్రేయ]]
| cinematography = [[లోక్ సింగ్]]
|playback_singer playback_singer= [[వాణీ జయరాం]],
[[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]],
[[పి. సుశీల]],
[[రమోలా]]
| released = 29 జూన్ 1979
| production_company = భరత్ ఫిల్మ్స్ |
|imdb_id= 0154627
| released = {{Film date|1979|06|27}}
| language = తెలుగు|
| imdb_id = 0154627

'''ఇది కథ కాదు''', 1979లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. [[కె.బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. [[వెంట్రిలాక్విజం]] ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ "గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను" అంటుంది. [[చిరంజీవి]] ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి.

'''''ఇది కథ కాదు''''', 1979లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. [[కె.బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. [[వెంట్రిలాక్విజం]] ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ "గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను" అంటుంది. [[చిరంజీవి]] ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి. <ref>https://ghantasalagalamrutamu.blogspot.com/2011/10/1979.html?m=1</ref>
==సంక్షిప్త కథ==

== సంక్షిప్త కథ ==
నర్తకి సుహాసిని (జయసుధ) తను ప్రేమించిన భరణి (శరత్ బాబు) ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన సుగుణాకర రావ్ (చిరంజీవి) పెళ్ళి చేసుకుంటానంటాడు. అతనికి తన విఫల ప్రేమ సంగతి చెపుతుంది. అయినా అతను పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది.

మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించానని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. "బొమ్మగొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను." అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది. సుగుణాకర రావ్ తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది. (ఆదీన స్త్రీల రోదనం వేదనా ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి) -- అనే చెలం కొటేషన్ తో తెర పడుతుంది.

== తారాగణం ==
==విశేషాలు==
* [[కమల్ హాసన్]]
* [[జయసుధ]]
* [[చిరంజీవి]]
* [[శరత్ బాబు]]
* [[సరిత]]
* [[రమాప్రభ]]

== వివరాలు ==
* తమిళంలో నిర్మింపబడ్డ ''అవర్ గళ్'' (వారు) ఈ చిత్రానికి మూలం.
* తమిళంలో నాయికగా [[సుజాత]] నటించింది.
* మిమిక్రీ కళాకారుడిగా రెండు భాషల్లోనూ [[కమల్ హాసన్]] నటించటం విశేషం.

== పాటలు ==
* సరిగమలు, గలగలలు - ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము - పి. సుశీల
* ఇటు అటు కాని, హృదయం తోని - ఎందుకురా ఈ తొందర నీకు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమోలా (బొమ్మ డైలాగుల భాగం)
*తకథిమితక...జతజతకొక కథ ఉన్నది చరితైతే ఝంఝం/ ఒక ఇంటికి ముఖద్వారం

== ఇవి కూడా చూడండి ==
* [[చిరంజీవి నటించిన సినిమాల జాబితా]]

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

== బయటి లింకులు ==
* {{imdb title|id=0154627|title=ఇది కథ కాదు}}

[[వర్గం:కమల్ హాసన్ నటించిన చిత్రాలు]]
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
[[వర్గం:జయసుధ నటించిన సినిమాలు]]
[[వర్గం:కమల్ హాసన్ నటించిన చిత్రాలు]]
292

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2794706" నుండి వెలికితీశారు