ధ్వజ స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ధ్వజ స్తంభం''' హిందూ [[దేవాలయం|దేవాలయాలలో]] ఒక భాగం. ధ్వజస్తంభం చుట్టూ [[ప్రదక్షిణం]] చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు. ఇప్పుడా అవసరం లేకపోయినా [[కార్తీకమాసము]]లో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుని గౌరవిస్తున్నారు.
'''ధ్వజ స్తంభం''' హిందూ [[దేవాలయం|దేవాలయాలలో]] ఒక భాగం.
 
==ఒక పురాణ కథ==
"https://te.wikipedia.org/wiki/ధ్వజ_స్తంభం" నుండి వెలికితీశారు