హోమియోపతీ వైద్య విధానం: కూర్పుల మధ్య తేడాలు

Subject improve
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Subject improve
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
'''హోమియోపతీ ''' (Homeopathy) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి; ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ, ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో మరెక్కడా అది పొందుటలేదనుట అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళనుంచి వాడుకలో ఉన్నప్పటికీ, దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపించవచ్చు. కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని ప్రతి సవాలు చేసేవారూ ఉన్నారు.
 
హానిమన్ హోమియోపతీ వైద్యం ముఖ్యం గా రెండుమూడు అంశాలు పై ఆధారపడి ఉంది. అవి 1. ఆర్గనాన్ (హోమియోపతీ వైద్య సూత్రాలు), 2. హోమియోపతీ మెటీరియా మెడికా (హోమియోపతీ వస్తుగుణ దీపిక). 3. మయాజమ్స్ (దీర్ఘ వ్యాధుల చికిత్స). మొదటదటమొదట ఆర్గనాన్ ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతర్వాత మయాజమ్స్ ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమేమేమాత్రమే హానిమన్ ఆర్గనాన్ లో చెప్పినట్లుగా మెటీరియా మెడికాను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత హానిమన్ చెప్పినట్లుగా చేసే వైద్యాన్ని మాత్రమే హోమియోపతీ వైద్యం అంటారఅంటారు. అప్పుడు మాత్రమే డిసీజ్ క్యూర్ అనేది సాధ్యం.
 
<br />