శంతనుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Santanu and Ganga.JPG|thumb|శంతనుడు మరియు గంగ]]
[[File:Ravi Varma-Shantanu and Satyavati.jpg|thumb|right|250px|మత్స్య కన్యచే మోహితుడైన శంతనుడు, రాజా రవివర్మ చిత్రం]]
'''శంతనుడు''' మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన సూర్యవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు మరియు కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు.
"https://te.wikipedia.org/wiki/శంతనుడు" నుండి వెలికితీశారు