హోమియోపతీ వైద్య విధానం: కూర్పుల మధ్య తేడాలు

Subject improve
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Subject improve
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
 
హానిమన్ వ్రాసిన బుక్స్ లలో ముఖ్యమైనవి 1. ఆర్గనాన్, 2. దీర్ఘ వ్యాధుల చికిత్స (మయాజమ్స్), 3.హోమియోపతీ మెటీరియా మెడికా ప్యూరా. ఈ బుక్స్ లలో హానిమన్ చెప్పినది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కనుక ముందు జేమ్స్ టేలర్ కెంట్ అనే గొప్ప హోమియోపతీ వైద్యుడు వ్రాసిన బుక్స్ చదవాలి. అవి 1. లెక్చర్స్ ఆన్ హోమియోపతీ ఫిలాసఫీ, 2. లెక్చర్స్ ఆన్ హోమియోపతీ మెటీరియా మెడికా. ఈ బుక్స్ బాగా చదివి అర్థం చేసుకుంటే అపుడు హానిమన్ వ్రాసిన బుక్స్ లలో వ్రాసినది అర్థం అవుతుంది. ఇలాగ కెంట్ ద్వారానే హానిమన్ ను అర్థం చేసుకోగలము.
 
హానిమన్ మహాశయుడు లోకోపకారం కోసం కనిపెట్టిన అద్భుతమైన వైద్య సూత్రాలు నాలుగు ఉన్నాయి. అవి 1. సారూప్య ఔషధ సిద్ధాంతం, 2. దీర్ఘ వ్యాధుల చికిత్స (మయాజమ్స్), 3. ఔషధాలను పొటెన్సీలుగా మార్చుట, 4. డోసులను ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఇవ్వాలి. ఇవి ప్రకృతి లో సహజంగా ఉన్న వైద్య సూత్రాలు. వీటిని కనిపెట్టి లోకోపకారం కోసం మానవాళికి అందించిన మహానుభావుడు మహాపురుషుడు హానిమన్. మానవాళి హానిమన్ కు రుణపడి ఉంటుంది.
 
<br />