"నరసరావుపేట" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:గుంటూరు జిల్లా పురపాలక సంఘాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి))
[[దస్త్రం:PNC-7 Foundation Stone.jpg|thumb|250x250px|నూతన భవన ప్రారంభోత్సవం శిలాఫలకం]]
[[దస్త్రం:PNC-3 Founder Sivalinga Prasada Rao and Annapurna.jpg|thumb|250x250px|కళాశాల వ్యవస్థాపకులు శివలింగప్రాదరావు, అన్నపూర్ణమ్మ]]
<big>కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాల</big>:1975లో నరసరావుపేటలో కేవలం రెండు కళాశాలలు మాత్రమే ఉన్నాయి. వెనుకబడిన పల్నాడు ప్రజల అవసరాలను తీర్చడానికి మరికొన్ని కళాశాలలు అవసరమయ్యాయి.ఆ పరిస్థితులలో నరసరావుపేట,పల్నాడు ప్రాంతాల పరిసర గ్రామాలలో ధన,ధాన్యరూపాలలో విరాళాలు సేకరించి, కొత్త రఘురామయ్య రెండు దశాబ్దాల పాటు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 1975 ఆగస్టులోఆగస్టు 1న1 న అతని పేరు మీద ‘కొత్త రఘురామయ్య జూనియర్ కళాశాల’ అనే పేరుతో స్థాపించబడింది.పల్నాడు ప్రాంతంలోని అన్ని వర్గాలకు చెందిన పేద గ్రామీణ ప్రజలకు సహాయం చేయడానికి ‘ఏ బహుమతి విద్య యొక్క బహుమతికి సమానం కాదు’ అనే ఉద్దేశ్వంతో మంచి విద్యను అందించే ఉద్దేశ్యంతో స్థాపించబడింది. కొత్త లక్ష్మీ రఘురామ్, అప్పటి జిల్లా కలెక్టరు కత్తి చంద్రయ్యలచే కళాశాల ప్రారంభించబడింది. కళాశాల వ్యవస్థాపక ప్రెసిడెంటు నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి.వ్యవస్థాపక ప్రిన్సిపల్ తోటకూర వెంకటేశ్వరరావు.సెక్రటరీ, కరస్పాండెంట్ కూడా ఇతనే.1975 ఆగష్టు 4న క్లాసులు ప్రారంభమయ్యాయి.
 
కళాశాల శాశ్వత భవనాలు 1984 డిశెంబరు 4న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుచే ప్రారంభించబడినవిప్రారంభించబడ్డాయి. మాజీ మంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రారంబోత్సవ సమావేశం అధ్యక్షుడుగా, మేదరమెట్ల శివలింగప్రసాదరావు సెక్రటరీ,కరస్పాండెంట్ ఆహ్వాన సంఘఅధ్యక్షుడుగా వ్యవహరించారు.
 
<big>పాలడుగు నాగయ్య చౌదరి డిగ్రీ కళాశాల</big>:ఇదే ఆవరణలో ఈ కళాశాల మేదరమెట్ల శివలింగ ప్రసాదరావు, అన్నపూర్ణమ్మ దంపతులు డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులుగా “పాలడుగు నాగయ్య చౌదరి & కొత్త రఘురామయ్య కళాశాల” (పి.యన్.సి. & కె.ఆర్ డిగ్రీ కళాశాల అనే పేరుతో 1991.92 సంవత్సరంలోసం.ములో నాగార్జున విశ్వ విద్యాలయం అనుభంధ కళాశాలగా రూపాంతరం చెందింది. డిగ్రీ కళాశాలకు గాలి సుబ్బారావు వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా వ్యవహరించాడు .డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం 1995 మే 16న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుచే ప్రారంభించబడింది. శ్రీ పి.ఎన్.సి & కె.ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీ.వి.పి.యన్.సి. & కె.ఆర్. ఎడ్యుకేషనల్ సొసైటీ, మేదరమెట్ల అంజమ్మ, మస్తానరావు బి.ఇడి కళాశాలలు ఈ కళాశాల అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి.
=== నరసరావుపేట ఇంజనీరింగు కళాశాల ===
[[దస్త్రం:Campus, Narasaraopeta Engineering College.jpg|thumb|250x250px|నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2795051" నుండి వెలికితీశారు