హోమియోపతీ వైద్య విధానం: కూర్పుల మధ్య తేడాలు

Subject improve
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
మూలాల మూసలు, పొగడ్తల తొలగింపు
పంక్తి 3:
'''హోమియోపతీ ''' (Homeopathy) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి; ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ, ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో మరెక్కడా అది పొందుటలేదనుట అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళనుంచి వాడుకలో ఉన్నప్పటికీ, దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపించవచ్చు. కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని ప్రతి సవాలు చేసేవారూ ఉన్నారు.
 
హానిమన్ హోమియోపతీ వైద్యం ముఖ్యం గా మూడు అంశాలు పై ఆధారపడి ఉంది.{{ఆధారం}} అవి 1. ఆర్గనాన్ (హోమియోపతీ వైద్య సూత్రాలు), 2. హోమియోపతీ మెటీరియా మెడికా (హోమియోపతీ వస్తుగుణ దీపిక). 3. మయాజమ్స్ (దీర్ఘ వ్యాధుల చికిత్స). మొదట ఆర్గనాన్ ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మయాజమ్స్ ను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే హానిమన్ ఆర్గనాన్ లో చెప్పినట్లుగా మెటీరియా మెడికాను బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత హానిమన్ చెప్పినట్లుగా చేసే వైద్యాన్ని మాత్రమే హానిమన్ హోమియోపతీ వైద్యం అంటారు. అప్పుడు మాత్రమే డిసీజ్ క్యూర్ అనేది సాధ్యం.
 
హానిమన్ వ్రాసిన బుక్స్ లలో ముఖ్యమైనవి 1. ఆర్గనాన్ (హోమియో ఫిలాసఫీ); 2. క్రానిక్ డిసీజెస్ (దీర్ఘ వ్యాధుల చికిత్స) (మయాజమ్స్); 3.హోమియోపతీ మెటీరియా మెడికా ప్యూరా (హోమియోపతీ వస్తుగుణ దీపిక). ఈ బుక్స్ లలో హానిమన్ చెప్పినది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కనుక ముందు జేమ్స్ టేలర్ కెంట్ అనే గొప్ప హోమియోపతీ వైద్యుడు వ్రాసిన బుక్స్ చదవాలి. అవి 1. లెక్చర్స్ ఆన్ హోమియోపతీ ఫిలాసఫీ, 2. లెక్చర్స్ ఆన్ హోమియోపతీ మెటీరియా మెడికా. ఈ బుక్స్ బాగా చదివి అర్థం చేసుకుంటే అపుడు హానిమన్ వ్రాసిన బుక్స్ లలో వ్రాసినది అర్థం అవుతుంది. ఇలాగ కెంట్ ద్వారానే హానిమన్ ను అర్థం చేసుకోగలము.
 
హానిమన్ మహాశయుడు లోకోపకారం కోసం కనిపెట్టిన అద్భుతమైన వైద్య సూత్రాలు నాలుగు ఉన్నాయి.{{ఆధారం}} అవి 1. సారూప్య ఔషధ సిద్ధాంతం, 2. దీర్ఘ వ్యాధుల చికిత్స (మయాజమ్స్), 3. ఔషధాలను పొటెన్సీలుగా మార్చుట (పొటెంటైజేషన్), మరియు వ్యాధి తీవ్రతను బట్టి ఎంత పొటెన్సీలో మందును ఇవ్వాలి, 4. డోసులను ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఎన్ని ఇవ్వాలి. ఇవి ప్రకృతి లో సహజంగా ఉన్న వైద్య సూత్రాలు. వీటిని కనిపెట్టి లోకోపకారం కోసం మానవాళికి అందించిన మహానుభావుడు, మేధావి, మహాపురుషుడు హానిమన్. మానవాళి హానిమన్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.{{ఆధారం}}
 
<br />
పంక్తి 21:
 
==మూల సూత్రాలు, ఆక్షేపణలు==
{{మూలాలు లేవు}}[[File:Rhustox.jpg|thumb|Homeopathic remedy ''Rhus toxicodendron'', derived from [[Toxicodendron radicans|poison ivy]].]]
[[File:Mortar2.jpg|thumb|[[Mortar and pestle]] used for grinding insoluble solids, including quartz and oyster shells, into homeopathic remedies]]
[[File:Arnica montana homéopathie zoom.jpg|thumb|This bottle contains [[arnica montana]] (wolf's bane) D6, i.e. the nominal dilution is one [[parts per million|part in a million]] (10<sup>'''-6'''</sup>).]]
పంక్తి 40:
== ప్రజాదరణకి కారణాలు==
[[Image:Homeopathic332.JPG|right|thumb|200px|హోమియోపతి మందులు]]
హోమియోపతీ శాస్త్రీయత లేని ఒక బూటకపు వైద్య పద్ధతి అనే ఆక్షేపణ ఒకటి బహుళ ప్రచారంలో ఉన్నప్పటికీ, హోమియోపతీ పద్ధతికి ప్రజలలో, కొన్ని పరిధులలో, ఆదరణ ఉంది.{{ఆధారం}} ఉదాహరణకి బడుగు దేశాలలోనూ, బీదవారిలోనూ ఉన్న ఆదరణ సంపన్న దేశాలలోనూ, సంపన్నులలోనూ లేదు. సంపన్న దేశాలలో కూడా మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే అమెరికాలో ఆదరణ చాల తక్కువ. ఇదే విధంగా విద్యాగంధం తక్కువ ఉన్న వారిలో ఉన్న ఆదరణ విద్యావంతులలో లేదు. విద్యావంతులలో కూడా ఆధునిక శాస్త్రంతో పరిచయం లేని వారిలో ఉన్న ఆదరణ శాస్త్రం తెలిసిన వారిలో లేదు. ఏది ఏమయినప్పటికీ, ఎన్ని ఆక్షేపణలు ఉన్నప్పటికీ, హోమియోపతీ వైద్యం రెండున్నర శతాబ్దాల కాలం నిలదొక్కుకోటానికి కారణాలు లేకపోలేదు.
 
# హోమియోపతీ వైద్యం, మందులు (కనీసం భారత డేశంలో) బాగా చౌక - ఇంగ్లీషు మందులతో పోల్చి చూసినా, ఆయుర్వేదం మందులతో పోల్చి చూసినా ఈ వైద్యం భారతదేశంలో చౌకే. కనుక బీద వారికి అందుబాటులో ఉన్న పద్ధతి ఇది.