బిసిజి టీకా: కూర్పుల మధ్య తేడాలు

"BCG vaccine" పేజీని అనువదించి సృష్టించారు
ట్యాగులు: దారిమార్పును తీసేసారు వ్యాసాల అనువాదం ContentTranslation2
Rajani Gummalla Translation (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2782824 ను రద్దు చేసారు
ట్యాగులు: కొత్త దారిమార్పు రద్దుచెయ్యి
 
పంక్తి 1:
#దారిమార్పు [[బి. సి. జి టీకా]]<br />
బాసిల్లస్ కాల్మెట్-గురిన్ (బిసిజి) అనేది ఒక టీకా,దీన్ని ప్రధానంగా క్షయ వ్యాధిని నిరోధించటానికి ఉపయోగిస్తారు.<ref name=":0">"[http://www.who.int/wer/2004/en/wer7904.pdf BCG Vaccine: WHO position paper]" (PDF). ''Weekly epidemiological record''. '''4''' (79): 25-40. Jan 23, 2014.</ref> క్షయ వ్యాధి సాధారణంగా ఉన్న దేశాలలో, ఆరోగ్యకరమైన శిశువులకు వారు పుట్టిన సమయాన్ని బట్టి వీలైనంత త్వరగా ఒక మోతాదు వారికి వేయాలని సిఫార్సు చేయబడింది.<ref name=":0" /> హెచ్‌ఐవి/ఎయిడ్స్ ఉన్న పిల్లలకు టీకాలు వేయకూడదు.<ref>"[http://www.who.int/wer/2007/wer8221.pdf Revised BCG vaccination guidelines for infants at risk for HIV infection]" (PDF). ''Wkly Epidemiol Rec''. '''82''' (21): 193-196. May 25, 2007. <nowiki>PMID 17526121</nowiki>.</ref> సాధారణంగా క్షయవ్యాధి లేని ప్రదేశాలలో, అధిక ప్రమాదం ఉన్న పిల్లలు మాత్రమే ప్రత్యేకంగా వ్యాధుల నుంచి రక్షణ కోసం టీకాను పొందుతారు, క్షయవ్యాధి ఉందేమోనని అనుమానించే కేసులు ఒక్కొక్కటిగా పరీక్షించబడి మరియు చికిత్స చేయబడతాయి. క్షయవ్యాధి లేని మరియు ఇంతకుముందు వ్యాధుల నుంచి రక్షణ పొందని, కానీ తరచుగా వ్యాధికి గురయ్యే వయోజనులు వ్యాధుల నుంచి రక్షణ కోసం టీకాను పొందవచ్చు.<ref name=":0" />
 
క్షయవ్యాధి సంక్రమణ యొక్క రక్షణ రేట్లు విస్తృతంగా మారుతుంటాయి మరియు రక్షణ ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది.<ref name=":0" /> పిల్లలలో 20% మందిని వ్యాధి బారిన పడకుండా ఇది నిరోధిస్తుంది మరియు వ్యాధి బారిన పడిన వారిలో సగం మందిని వ్యాధి నుండి రక్షిస్తుంది.<ref>Roy, A; Eisenhut, M; Harris, RJ; Rodrigues, LC; Sridhar, S; Habermann, S; Snell, L; Mangtani, P; Adetifa, I; Lalvani, A; Abubakar, I (5 August 2014). "Effect of BCG vaccination against Mycobacterium tuberculosis infection in children: systematic review and meta-analysis". ''BMJ (Clinical research ed.)''. '''349''': g4643. <nowiki>PMID 25097193</nowiki>.</ref> ఇంజక్షన్ ద్వారా చర్మానికి టీకా ఇవ్వబడుతుంది.<ref name=":0" /> రుజువులు చూపినప్పటికీ అదనపు మోతాదులకు మద్దతు లభించదు.<ref name=":0" /> ఇది కొన్ని రకాల మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో కూడా ఉపయోగించబడుతుంది.<ref>Houghton, BB; Chalasani, V; Hayne, D; Grimison, P; Brown, CS; Patel, MI; Davis, ID; Stockler, MR (May 2013). "Intravesical chemotherapy plus bacille Calmette-Guérin in non-muscle invasive bladder cancer: a systematic review with meta-analysis". ''BJU International''. '''111''' (6): 977–83. <nowiki>PMID 23253618</nowiki>.</ref>
 
తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదు. ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో తరచుగా ఎర్రగా అవటం, వాపు రావటం మరియు తేలికపాటి నొప్పి ఉంటుంది. మానిన తరువాత కొంత మచ్చతో ఒక చిన్న పుండు కూడా ఏర్పడవచ్చు. దుష్ప్రభావాలు చాలా సాధారణంగా ఉంటాయి మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మరింత తీవ్రంగా ఉండే అవకాశమయితే ఉంది. గర్భధారణలో సమయంలో ఉపయోగించటానికి ఇది సురక్షితమైనది కాదు. ఈ టీకా మొదట మైకోబాక్టీరియం బోవిస్ నుండి అభివృద్ధి చేయబడింది, ఇది సాధారణంగా ఆవులలో కనిపిస్తుంది. ఇది బలహీనపడినప్పటికీ ఇప్పటికీ ఇది ప్రత్యక్షంగా ఉంది.<ref name=":0" />
 
బిసిజి టీకా వైద్యపరంగా 1921లో మొదటసారి ఉపయోగించబడింది.<ref name=":0" /> ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసరమైన మందుల జాబితాలో ఉంది, ఇది ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో అవసరమయ్యే చాలా అతి ముఖ్యమైన మందు.<ref>"[http://apps.who.int/iris/bitstream/10665/93142/1/EML_18_eng.pdf?ua=1 WHO Model List of EssentialMedicines]" (PDF). ''World Health Organization''. October 2013. Retrieved 22 April 2014.</ref> 2014 నాటికి ఒక మోతాదుకు అయ్యే మొత్తం ఖర్చు 0.16 అమెరికా డాలరుగా ఉంది.<ref>"[http://erc.msh.org/dmpguide/resultsdetail.cfm?language=english&code=BCG00A&s_year=2014&year=2014&str=&desc=Vaccine%2C%20BCG&pack=new&frm=POWDER&rte=INJ&class_code2=19%2E3%2E&supplement=&class_name=%2819%2E3%2E%29Vaccines%3Cbr%3E Vaccine, Bcg]". ''International Drug Price Indicator Guide''. Retrieved 6 December 2015.</ref> అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దీని ధర 100 నుండి 200 డాలర్లుగా ఉంది.<ref>Hamilton, Richart (2015). ''Tarascon Pocket Pharmacopoeia 2015 Deluxe Lab-Coat Edition''. Jones & Bartlett Learning. p. 312. ISBN <bdi>9781284057560</bdi>.</ref> ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ల పిల్లలకు ఈ టీకా ఇవ్వబడుతుంది.<ref name=":0" />
"https://te.wikipedia.org/wiki/బిసిజి_టీకా" నుండి వెలికితీశారు