మకర సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:6320:3D0B:0:0:1966:60AD (చర్చ) చేసిన మార్పులను 117.98.143.231 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
Varshith
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 26:
[[దస్త్రం:SANKRANTI.jpg|right|thumb|350px|సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు]]
 
'''Varshith'''[[సంక్రాంతి]] లేదా '''సంక్రమణము''' అంటే మారడం అని అర్థం. [[సూర్యుడు]] మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం [[సంక్రాంతి]]. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా [[పుష్యమాసము|పుష్యమాసం]]<nowiki/>లో, [[హేమంత ఋతువు]]<nowiki/>లో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే '''మకర సంక్రాంతి'''కి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది [[జనవరి]] మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే [[జనవరి 15]] తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
 
ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( [[భోగి]], [[మకర సంక్రమణం]], [[కనుమ]]) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు [[ముక్కనుమ]] ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో [[రైతులు]] ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి [[రైతులు|రైతుల]] పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో [[ఉత్తరాయణం]] మొదలవుతుంది.
పంక్తి 118:
==చిత్రమాలిక==
<gallery>
దస్త్రం:Tilgul kha god god bola.jpg|టిల్-గుల్ (నువ్వులు మరియు బెల్లం) లడ్డూలు చుట్టూ రంగురంగుల చక్కెర హల్వా మరియు దీనిని ఇచ్చిపుచ్చుకుంటారు. మహారాష్ట్రలో మకర సంక్రాంతి రోజున తింటారు.
దస్త్రం:BangladeshoGhuri.JPG|గాలిని పట్టుకోవడానికి వేచి ఉన్న గాలిపటాలు బరువుల ద్వారా ఆక్రమించాయి.
దస్త్రం:Kite flying in Varanasi.jpg| [[వారణాసి]]లో ఇంటి యొక్క పైకప్పు మీద ఎగిరే గాలిపటం.
</gallery>
{{Commons category|Makar Sankranti}}
"https://te.wikipedia.org/wiki/మకర_సంక్రాంతి" నుండి వెలికితీశారు