గోల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 78:
[[బొమ్మ:Golkonda (2).jpg|thumb|right|300px|గోల్కొండ కోటలో రామదాసు abhilash బందిఖానా.]]
 
హిందూ ఉద్యోగులలో ముఖ్యులయిన అక్కన్న మాదన్నల [[కార్యాలయము]]<nowiki/>లు పైన ఉన్న కుతుబ్ షాహీ దర్బారులోabhiదర్బారులో ఉంటాయి. అక్కడ మనము గండశిల నుండి నిర్మించిన కాకతీయుల కాలమునాటి హిందూ దేవాలయమును కూడా చూడవచ్చు. దీనిని మాదన్న దేవాలయముగా సంబోదిస్తారు. అందులో రంగులలో చిత్రించిన కాళీదేవి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇంకో ముఖ్య కట్టడము "తారామతి" నిర్మించిన మసీదు. ఆక్కడి గండశిలల గుండా నడుస్తున్నప్పుడు మనకు బంకమట్టితో తయారుచేసిన గొట్టాలు కనిపిస్తాయి. కొండపైకి నీటి సరఫరా కోసం అప్పటి సమర్ధవంతమయిన ఏర్పాట్లకు ఇవి సాక్ష్యాలు.
 
[[1518]]లో [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]] కటించిన మసీదు మూలలలో ఉండే మినారుల వలన చాలా బాగా కనిపిస్తుంది. మసీదు ప్రాంగణం కోట బురుజుల వరకు విస్తరించి ఉంది. మసీదుకు దగ్గరలోనే గండశిలలో ఒక చిన్న రామ మందిరము ఉంది. [[అబుల్ హసన్ కుతుబ్ షా|అబుల్ హసన్ తానాషా]] సంస్థానంలో కోశాధికారిగా పనిచేస్తున్న [[రామదాసు]]ను, డబ్బులు దుర్వినియోగ పరిచిన నేరంపై ఇక్కడే బంధించాడు. అప్పుడే ఆయన ఇక్కడ రాళ్ళపైన [[రాముడు]], [[లక్ష్మణుడు]] మరియు [[హనుమంతుడు|హనుమంతుల]] రూపాలను చెక్కాడు.
"https://te.wikipedia.org/wiki/గోల్కొండ" నుండి వెలికితీశారు