భారత న్యాయ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Supreme Court of India - Retouched.jpg|thumb|250x250px|సుప్రీం కోర్టు,న్యూడిల్లీ]]
[[భారత రాజ్యాంగం]] శాసన, కార్యనిర్వహణ శాఖలతోపాటు స్వతంత్ర న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం, ప్రజల [[ప్రాథమిక హక్కు|ప్రాథమిక హక్కులను]] కాపాడటం, శాసన, కార్యనిర్వహణ శాఖలు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాయో లేదో సమీక్షించడం మొదలైన కార్యకలాపాల ద్వారా '''భారత న్యాయ వ్యవస్థ''' ప్రత్యేక గుర్తింపు పొందింది. [[ప్రజాస్వామ్యం|ప్రజాస్వామ్య వ్యవస్థ]]కు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ పునాది రాయి లాంటిది.
==స్వతంత్ర న్యాయ వ్యవస్థ==
పంక్తి 24:
 
==మూలాలు==
{{మూలాలు}}
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:భారత దేశము]]
"https://te.wikipedia.org/wiki/భారత_న్యాయ_వ్యవస్థ" నుండి వెలికితీశారు