రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
 
'''రాఘవేంద్ర''' 2003లో [[సురేష్ కృష్ణ]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[ప్రభాస్]], [[అన్షు]], [[శ్వేతా అగర్వాల్]] నటించిన ఈ చిత్రంలో [[సిమ్రాన్]] ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి [[మణిశర్మ]] సంగీతం అందించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/రాఘవేంద్ర" నుండి వెలికితీశారు