ముక్కోటి ఏకాదశి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వైకుంఠ ద్వారం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ముర్తుల → మూర్తుల using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 15:
===మరికొంత సమాచారం===
{{వికీకరణ}}
వైకుంఠ ఏకాదశి ఈ ఏడాది శనివారంసోమవారం (జనవరి 1106) వస్తోంది. శనివారం వైకుంఠ ఏకాదశి రావడం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శనివారం మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. అలాంటి రోజున ముక్కోటి ఏకాదశి రావడం సర్వ శుభాలను ఇస్తుంది.
 
అందుచేత ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
"https://te.wikipedia.org/wiki/ముక్కోటి_ఏకాదశి" నుండి వెలికితీశారు