"రైతుల కష్టాలు" కూర్పుల మధ్య తేడాలు

2401:4900:482D:9A5B:2:1:F0A9:8400 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2795839 ను రద్దు చేసారు
(Hi)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(2401:4900:482D:9A5B:2:1:F0A9:8400 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2795839 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
{{వికీకరణ}}
{ కష్టపడే రైదేవివివివివివత్వాలు ఉండి కూడా అసంఖ్యాక రైతులు ఎందుకు అధోగతి పాలవుతున్నారు? అన్ని రంగాలు దినదినాభివృద్ధి సాధిస్తున్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ఎందుకు కుచించుకుపోతున్నది? ఆర్థికాభివృద్ధి ఎగసిపడుతున్నదని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు వ్యవ్యవసాపmentalllkndndndb
ళ్ళుమన దేశంలో, రాష్ట్రంలో సారవంతమైన భూ ములు, అనుభవజ్ఞులైన కష్టపడే రైతులు, ఆదాయాలు పెరిగిన ప్రజా ప్రభుత్వాలు ఉండి కూడా అసంఖ్యాక రైతులు ఎందుకు అధోగతి పాలవుతున్నారు? అన్ని రంగాలు దినదినాభివృద్ధి సాధిస్తున్నా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ఎందుకు కుచించుకుపోతున్నది? ఆర్థికాభివృద్ధి ఎగసిపడుతున్నదని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు వ్యవసాయాభివృద్ధిపై నీళ్ళు నమలడం ఎందుకు? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకకు తగ్గకుండా మొండి ధైర్యంతో రైతులు సేద్యం కొనసాగిస్తున్నారు కాబట్టే ఈ మాత్రం అన్నమైనా జాతికి దొరుకుతున్నది. వాడేస్తేవారు కూడా విరక్తితో ఒక ఏడాది కాడి పడేస్తే, మన దేశంలో ఉన్న 120 కోట్ల జనాభా గతి అధోగతి కాక తప్పదు. వ్యవసాయ రంగాన్ని ఇతర పరిశ్రమలతో సమానంగా పరిగణించి రైతుకు ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించి పెద్ద ఎత్తున నిధులు ప్రవ
 
మభ్యపెడుతున్నాయి. అలుపెరుగని శ్రామికుల్లా రైతులు బతుకు పోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారిని బిచ్చగాళ్ళుగా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు సంఘటితమై ఉద్యమించవలసిన తక్షణావసరం నేడు ఎదురయ్యింది. ప్రభుత్వ విధానాలు ఏ రాజకీయ పార్టీ నాయకులకో సంబంధించినవి కావు. దేశంలో, రాష్ట్రంలో రైతాంగం దయనీయ దుస్థితిపై ప్రతి ఒక్కరూ జాలి ఒలకబోస్తున్నారు. కాని కనికరం లేని ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టడంలో కాఠిన్యం ప్రదర్శిస్తున్నాయి. అందుకే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, రైతాంగ సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి, వ్యవసాయ రంగంపై జాతీయ స్థాయి చర్చ జరిగేలా చేశారు. ఆయన చేపట్టిన దీక్షకు పది పన్నెండు జాతీయ స్థాయి పార్టీల నేతలు మద్దతు తెలిపి రైతుల ఇబ్బందులపై దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇది మన రాష్ట్రంనుంచి మొదలు కావడం హర్షించదగిన పరిణామం.
41

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2796014" నుండి వెలికితీశారు