భారత పార్లమెంట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
ఈ సభలో [[భారత రాజ్యాంగం]] ఆర్టికల్ 81 ప్రకారం 552 సభ్యులుండవచ్చును. దీని కాలపరిమితి 5 సంవత్సరాలు. దీనిని, దీని కాలపరిమితి తీరకముందే రద్దు పరచవచ్చును. ఈ నిర్ణయం భారత [[రాష్ట్రపతి]] తీసుకుంటారు. ఈ సభలో ప్రవేశమునకొరకు అభ్యర్థి, భారత పౌరుడై, 25 యేండ్లు నిండి, ప్రజలచే ఎన్నుకోబడి ఉండాలి.
ప్రస్తుతం లోక్ సభలో 545 మంది సభ్యులున్నారు. 530 మంది రాష్ట్రాలనుండి, 13 మంది [[కేంద్ర పాలిత ప్రాంతం|కేంద్ర పాలిత ప్రాంతాల]] నుండి మరియు 2 నామినేట్ చేయబడిన ఆంగ్లో-ఇండియన్ సభ్యులు గలరు.
[[దస్త్రం:SansadBhavan.jpg|thumb|300px|right260x260px|సంసద్ భవన్, భారత పార్లమెంటు.|alt=]]
 
== రాజ్య సభ ==
పంక్తి 75:
* రాష్ట్రాలలోని శాసనసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు వీరిని ఎన్నుకుంటారు.
* కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులు, [[ఎలెక్టోరల్ కాలేజి]] ద్వారా ఎన్నుకోబడుతారు.
రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభాపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు [[ఉత్తరప్రదేశ్]] నుండి 31 సభ్యులుంటే, [[నాగాలాండ్]] నుండి కేవలం ఒక్కరే.ఈ సభలో సభ్యత్వం పొందడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు.అందరూ నిజాయితీగా ఉండవలసిన భవనం.
 
ఈ సభలో సభ్యత్వం పొందడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు.
== మూలాలు ==
మనము నిజాయితీగా ఉండవలసిన భవనము.
{{మూలాలు}}
 
== బయటి లింకులు ==
* [http://speakerloksabha.nic.in/frmspeaker.asp Lok Sabha Speakers]
"https://te.wikipedia.org/wiki/భారత_పార్లమెంట్" నుండి వెలికితీశారు