వర్డ్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి NarasinguPrasad, పేజీ వర్డ్‌ప్రెస్ ను వర్డ్‌ప్రెస్ - Wordpress కు తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| website = {{URL|https://wordpress.org}}
}}
[[wordpress]] ఒక ఓపెన్ సోర్స్ కంటెంట్ మనజిమెంట్ సిస్టమ్ ([[CMS]]), [[wordpress]] మే 27, 2003మొదటి version విడుదల అయింది.. దీన్ని మాట్ ముల్లెన్వేగ్ ( Matt Mullenweg ) <ref name=release>{{cite web |url=https://wordpress.org/news/2003/05/wordpress-now-available/ |title=WordPress Now Available |publisher=WordPress |last=Mullenweg |first=Matt |accessdate=July 22, 2010 |date=2003-05-27 |archive-url=https://web.archive.org/web/20100719022037/http://wordpress.org/news/2003/05/wordpress-now-available/ |archive-date=July 19, 2010 |url-status=live }}</ref> మరియు మైక్ లిటిల్ తయారుచేశారు..!! [[PHP]] (PHP one of the open source web programming language) మరియు [[MySQL]] (MySQL Database) ఆధారంగా డెవలప్ చేశారు. [[WordPress]] అనేది ఒక dynamic వెబ్సైటు తయారుచేయడానికి ఉపయోగిస్తాము, దీనిద్వార మనం ఎలాంటి వెబ్సైట్ ని ఐన తయారుచేయవచ్చు. [[WordPress]] ను 60 మిలియన్లకు పైగా వెబ్‌సైట్‌లకు ఉపయోగిస్తున్నాయి, ఇది ప్రపంచంలోనే ఎంతో ప్రజాధారణపొందిన [[CMS]] కాగా వెబ్సైటు చేయుటకు ఎంతో అనువయినది..!! (User friendly CMS). [[Wordpress]] లో ప్రధానంగా [[Themes]] మరియు [[plugins]] అనే రెండు ప్రధాన ఫీచర్స్ ఉంటాయి.
 
దీన్ని మొట్ట మొదటి సారిగా మే 2003 లో మాట్ ముల్లెన్ వెగ్ విడుదల చేశాడు. సెప్టెంబరు 2009 నాటికి ఇది ప్రపంచ వ్యాప్తంగా 202 మిలియన్ వెబ్‌సైట్లకు ఆతిథ్యం ఇస్తోంది.
"https://te.wikipedia.org/wiki/వర్డ్‌ప్రెస్" నుండి వెలికితీశారు