వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
:విశేషవ్యాసాలు వేరు, ఈ వారం వ్యాసాలు వేరు. ఒక వ్యాసాన్ని విశేషవ్యాసం, అని అనాలంటే, ఇంక అందులో ఎటువంటి లోపాలు ఉండకూడదు, మంచి మంచి బొమ్మలు ఉండాలి. అందులో ఉన్న ప్రతీ వ్యాక్యాన్ని నిర్ధారించుకోగలిగేటట్లు మూలాలు ఉండాలి, అచ్చుతప్పులు ఉండకూడదు, వాక్యనిర్మాణం బాగుండాలి. ఇవన్నీ కాక ఆ వ్యాసం నిర్మాణసమయంలో ఆ వ్యాసంపై కూలంకుశంగా చర్చ కూడా జరగాలి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాసం చదవటం అయిపోయిన తరువాత, చదివిన వారికి వ్యాసంచెప్పదలుచుకున్న పాఠం పూర్తిగా అర్ధమవ్వాలి, అలానే వ్యాసంలో వ్యక్తిగత అభిప్రాయాలు అస్సలు ఉండకూడదు. ఇలాంటి వ్యాసాలు తెలుగు వికీపీడియాలో చాలా తక్కువగా ఉన్నాయి, ఒకరకంగా అవి వేళ్ళమీద లెక్కించగలిగేటన్నే ఉన్నాయి. ఇక "ఈ వారం వ్యాసాలనేవి" భవిశ్యత్తులో విశేషవ్యాసాలు కాగల వ్యాసాలు. కాకపోతే వాటిలో కొంతలో కొంత విషయం ఉంటుంది. కావాలంటే ఈ వ్యాసాలకు వేరే బొమ్మను చేర్చవచ్చు, కానీ అవసరం లేదని నాకనిపిస్తుంది. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 13:14, 10 ఆగష్టు 2007 (UTC)
 
<blockquote>
ఇది కేవలం ఆశాభావంతో వ్యక్తం చేస్తున్న అభిప్రాయం మాత్రమే!<br />
తెవికీలో దాదాపు 40,000 వ్యాసాలు ఉన్నాయి అని గణాంకాలు చూపిస్తున్నా, అందులో 1% అయినా అంటే 400 వ్యాసాలు తప్పకుండా 'పూర్తి వ్యాసం' గా పరిగణించడానికి తగినవి అని నా అభిప్రాయం. కాబట్టి తెవికీ కూడా 'ఈ వారం వ్యాసం ' స్థాయికి మాత్రమే పరిమితం కాకుండా 'ఈ రోజు వ్యాసం ' ప్రదర్శించగలిగే స్థాయికి చేరుకున్నదని నా అభిప్రాయం. <br />
Line 7 ⟶ 8:
సభ్యులు కాస్త సమయం వెచ్చించి తమకు తెలిసినవి ప్రోగుచేసి, ఒకసారి ప్రయోగంగా 'నేటి వ్యాసం' ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది?
(వ్యాసాలను ఒకచోట కూర్చిన తర్వాత ఆటోమాటిక్‌గా రోజుకొకటి మారుతుంది అనుకొంటున్నాను) --[[సభ్యులు:Svrangarao|Svrangarao]] 17:32, 15 మార్చి 2008 (UTC)
 
</blockquote>
Return to the project page "ఈ వారపు వ్యాసం".