అంగుళం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (3), లో → లో , గ్రంధం → గ్రంథం, ఖచ్చితం → కచ్చిత using AWB
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 15:
 
==వాడుక==
ఒక అంగుళం అనునది సాధారణంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు,<ref>''[http://corpus.byu.edu/coca/ Corpus of Contemporary American English]'' (Brigham Young University. Retrieved December 2011) lists 24,302 instances of inch(es) compared to 1548 instances of centimeter(re)(s) and 1343 instances of millimeter(re)(s).</ref> కెనడా ,<ref>''[http://laws-lois.justice.gc.ca/eng/acts/W-6/page-15.html/ Weights and Measures Act] {{Webarchive|url=https://web.archive.org/web/20121016084035/http://laws-lois.justice.gc.ca/eng/acts/W-6/page-15.html/ |date=2012-10-16 }}''</ref><ref>''[http://laws-lois.justice.gc.ca/eng/acts/W-6/page-2.html#h-4/ Weights and Measures Act]. Retrieved January 2012, Act current to 18 January 2012. Canadian units (5) The Canadian units of measurement are as set out and defined in Schedule II, and the symbols and abbreviations therefore are as added pursuant to subparagraph 6(1)(b)(ii).</ref> మరియు యునైటెడ్ కింగ్ డమ్ లో పొడవుకు ప్రమాణం గా వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అంగుళం యొక్క గుర్తు '''in''' , కానీ అంగుళం డబుల్ ప్రైమ్ (″ ) అనే గుర్తుతో సూచిస్తారు. మరియు [[అడుగు]] నకు ప్రైమ్ (’) గుర్తుతో సూచిస్తారు. ఈ గుర్తు ఎపోస్ట్రోఫ్ గా ఆంగ్లంలో వాడబడుతుంది. ఉదాహరణకు 3 అడుగుల 2 అంగుళాలను 3<big>′</big> 2<big>”</big> గా సూచిస్తాము. అంగుళంలో భాగాలను భిన్నములుగా సూచిస్తారు. ఉదాహరణకు 2 3/8 అంగుళాల ను{{frac|2|3|8}}<big>”</big>గా సూచిస్తారు కాని 2.375<big>”</big> గా గాని, మరియు {{frac|2|6|16}} <big>”</big>గా గాని సూచించరాదు.
 
[[Image:Inch tape.jpg|right|250px|thumb|[[కొలచే టేపు]] calibrated in 32nds of an inch]]
పంక్తి 40:
==నూతన ప్రమాణం==
ప్రస్తుతం అంతర్జాతీయంగా యు.ఎస్.మరియు ఇంపీరియల్ ప్రమాణాల ప్రకారం ఒక అంగుళం విలువ 25.4 మిల్లీ మీటర్లు. దీని ఆధారంగా అంతర్జాతీయ గజం(యార్డ్) కచ్చితంగా 0.9144 మీటర్లు ఉంటుంది.ఈ విలువలు అంతర్జాతీయ యార్డ్ మరియు పొండ్ అగ్రీమెంట్ నుండి 1959 నుండి దత్తత తీసుకోబడ్డాయి..<ref name="FR59-5442">{{cite web |last1=Astin |first1=A.V. |last2=Karo |first2=H. A. |last3=Mueller |first3=F.H. |date=25 June 1959 |url=http://www.ngs.noaa.gov/PUBS_LIB/FedRegister/FRdoc59-5442.pdf |title=Refinement of Values for the Yard and the Pound |publisher=US [[Federal Register]]}}</ref>
ఈ నిర్వచనం దత్తత తీసుకొనుటకు పూర్వం వివిధ నిర్వచనములు వాడుకలో ఉండెడివి. యునైటెడ్ కింగ్ డం మరియు అనేక కామన్వెల్త్ దేశాలలో అంగుళం నకు ఇంపీరియల్ ప్రమాణాల యార్డు లలో తెలిపేవారు. యు.ఎస్ లో 1893 చట్టం ప్రకారం అంగుళం అనగా 25.4 మిల్లీ మీటర్లు. 1893 లో శుద్ధి చేసిన నిర్వచనం ప్రకారం ఒక మీటరులో {{frac|39.37}} వంతుగా తీసుకున్నారు.<ref name="Mendenhall">{{cite web| |author=[[Thomas Corwin Mendenhall|T. C. Mendenhall]], Superintendent of Standard Weights and Measures |url=http://physics.nist.gov/Pubs/SP447/app3.pdf |date=5 April 1893 |title=Appendix&nbsp;6 to the Report for 1893 of the [[U.S. Coast and Geodetic Survey|Coast and Geodetic Survey]] |website= |access-date=3 ఫిబ్రవరి 2013 |archive-url=https://web.archive.org/web/20120930180925/http://physics.nist.gov/Pubs/SP447/app3.pdf |archive-date=30 సెప్టెంబర్ 2012 |url-status=dead }}</ref> 1930 లో బ్రిటిష్ ప్రమాణాల సంస్థ అంగుళం అనగా 25.4 మిల్లీ మీటర్లుగా తీసుకున్నది. అమెరికన్ ప్రమాణాల సంస్థ కూడా 1933 లో దీనిని అనుకరించడం జరిగింది. 1935 లో 16 దేశములు "ఇండస్ట్రియల్ అంగుళాన్ని" దత్తత తీసుకోవటం జరిగింది.<ref name="MeasuresStandards1936">{{cite book|author1=National Conference on Weights and Measures|author2=United States. Bureau of Standards|author3=National Institute of Standards and Technology (US)|authorlink3=National Institute of Standards and Technology|title=Report of the ... National Conference on Weights and Measures|url=http://books.google.com/books?id=WDgJAQAAMAAJ&pg=RA3-PA4|accessdate=2 August 2012|year=1936|publisher=US Department of Commerce, Bureau of Standards|page=4}}</ref><ref name="WandmacherJohnson1995">{{cite book|last1=Wandmacher|first1=Cornelius|last2=Johnson|first2=Arnold Ivan|title=Metric Units in Engineering--going SI: How to Use the International Sytems of Measurement Units (SI) to Solve Standard Engineering Problems|url=http://books.google.com/books?id=v5AGFgpcK_wC&pg=PA265|accessdate=2 August 2012|year=1995|publisher=ASCE Publications|isbn=978-0-7844-0070-8|page=265}}</ref>
 
1946 లో కామన్వెల్త్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఒక యార్డు అనగా 0.9144 మీటర్లుగా తీసుకొనుటకు బ్రిటిష్ కామన్వెల్త్ కు సిఫారసు చేసింది. ఈ విలువను కెనడా 1951 లో దత్తత తీసుకున్నది.<ref name="MeasuresStandards1957">{{cite book|author1=National Conference on Weights and Measures|author2=United States. Bureau of Standards|author3=National Institute of Standards and Technology (US)|authorlink3=National Institute of Standards and Technology|title=Report of the ... National Conference on Weights and Measures|url=http://books.google.com/books?id=CEgJAQAAMAAJ&pg=PA45|accessdate=2 August 2012|year=1957|publisher=US Department of Commerce, Bureau of Standards|pages=45–6}}</ref> యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్ డం, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్ మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలు జూలై 1,1959 నుండి ఈ ప్రమాణాన్ని ఉపయోగించాలని ఒడంబడిక కుదుర్చుకున్నాయి.<ref name="Standards1959">{{cite book|author=United States. National Bureau of Standards|authorlink=National Institute of Standards and Technology|title=Research Highlights of the National Bureau of Standards|url=http://books.google.com/books?id=4aWN-VRV1AoC&pg=PA13|accessdate=3 August 2012|year=1959|publisher=US Department of Commerce, National Bureau of Standards|page=13}}</ref> ఈ విధంగా అంగుళం అనగా 25.4&nbsp;mm.గా నిర్ణయించబడింది. US లో సర్వే కొరకు {{frac|39.37}}-metre ను అంగుళంగా ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ మరియు యు.ఎస్ సర్వే లలో స్వల్ప వ్యత్యాసం ఉంది.
"https://te.wikipedia.org/wiki/అంగుళం" నుండి వెలికితీశారు