అంజుమ్ చోప్రా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 73:
}}
'''అంజుమ్‌ ఛోప్రా''' (జననం.[[మే 20]] [[1977]]) భారత దేశ మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఈమె [[న్యూఢిల్లీ]]లో జన్మించింది. ఈమె [[ఫిబ్రవరి 12]] [[1995]]లో మహిళా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ జట్టులో సభ్యురాలిగా మొట్టమొదటిసారిగా
[[న్యూజీలాండ్]] లోని క్రిస్ట్‌చర్చిలో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నారు.కొన్ని నెలల తర్వాత ఆమె [[ఈడెన్ గార్డెన్స్]]లో [[ఇంగ్లాండ్]]తో 1995 నవంబరు 17 లో మ్యాచ్ లో పాల్గొన్నారు. ఆమె ఎడమచేతి బ్యాట్స్ మన్ మరియు కుడి చెతి మీడియం ఫాస్ట్ బౌలర్. ఆమె 12 టెస్టులు మరియు 116 వన్డే మ్యాచులు ఆడారు.<ref>{{cite web|url=http://www.cricinfo.com/ci/content/player/53910.html|title=Player Profile: Anjum Chopra|publisher=[[Cricinfo]]|accessdate=24 January 2010| archiveurl= httphttps://web.archive.org/web/20100116013029/http://www.cricinfo.com/ci/content/player/53910.html| archivedate= 16 Januaryజనవరి 2010 <!--DASHBot-->| deadurl= no|website=|url-status=live}}</ref><ref>{{cite web|url=http://cricketarchive.com/Archive/Players/8/8475/8475.html|title=Player Profile: Anjum Chopra|publisher=[[CricketArchive]]|accessdate=24 January 2010}}</ref>
 
== టెలివిజన్==
"https://te.wikipedia.org/wiki/అంజుమ్_చోప్రా" నుండి వెలికితీశారు