అంధత్వం: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 20:
దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు మరియు అంధత్వ నిర్వచనాలు అభివృద్ధి చేయబడ్డాయి."<ref name="ICO">International Council of Ophthalmology. [http://www.icoph.org/pdf/visualstandardsreport.pdf "International Standards: Visual Standards — Aspects and Ranges of Vision Loss with Emphasis on Population Surveys."] April 2002.</ref> '''పూర్తి అంధత్వం''' (Total blindness) అనగా దృష్టి పుర్తిగా లోపించడం. దీనిని వైద్య పరిభాషలో "NLP" (No Light Perceptionan) అంటారు. వీరు [[కాంతి]] ఉన్నదీ లేనిదీ మరియు ఆ కాంతి ఏ దిక్కు నుండి వస్తున్నదీ మాత్రమే గుర్తించగలరు. సాధారణమైన ''అంధత్వం'' (Blindness) అనగా దృష్టి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు మరియు ఇంకా కొంత చూపు మిగిలి వున్నప్పుడు ఉపయోగిస్తారు.
 
అంధులలో ఎవరికి ప్రత్యేకమైన సహాయం అవసరం అనే విషయం మీద వివిధ ప్రభుత్వ [[చట్టాలు]] క్లిష్టమైన నిర్వచనాలు తయారుచేశాయి. వీటిని '''చట్టపరమైన అంధత్వం''' (Legal blindness) అంటారు.<ref name="Belote">Belote, Larry. [http://www.larrybelote.com/Files/Low%20Vision%20Education%20and%20Training/Extending%20the%20Boundaries%20of%20Service.DOC "Low Vision Education and Training: Defining the Boundaries of Low Vision Patients."] {{Webarchive|url=https://web.archive.org/web/20061109230846/http://www.larrybelote.com/Files/Low%20Vision%20Education%20and%20Training/Extending%20the%20Boundaries%20of%20Service.DOC |date=2006-11-09 }} ''A Personal Guide to the VA Visual Impairment Services Program.'' Retrieved March 31, 2006.</ref> [[ఉత్తర అమెరికా]] మరియు [[ఐరోపా]] దేశాలలో ఈ అంధత్వాన్ని సవరించిన దృష్టి తీవ్రత (visual acuity) (vision) 20/200 (6/60) లేదా అంతకంటే తక్కువగా ఉంటే చట్టపరంగా అంధునిగా భావిస్తారు. ఇంచుమించుగా 10 శాతం చట్టపరంగా అంధులుగా నిర్ణయించినవారికి ఏ మాత్రం దృష్టి ఉండదు. మిగిలిన వారికి కొంత చూపు మిగిలివుంటుంది. కొనిసార్లు 20/70 to 20/200 చూపును కూడా [[దృష్టి లోపం]] అంటారు.<ref>[{{Cite web |url=http://www.afb.org/Section.asp?SectionID=26&TopicID=144 |title=Living with Low Vision - American Foundation for the Blind<!-- Bot generated title -->] |website= |access-date=2009-01-27 |archive-url=https://www.webcitation.org/6HQQjF3Vr?url=http://www.afb.org/section.aspx?SectionID=26 |archive-date=2013-06-16 |url-status=dead }}</ref>
 
[[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] (World Health Organization) International Statistical Classification of Diseases, Injuries and Causes of Death ప్రకారం '''దృష్టి మాంద్యం''' (Low vision) అనగా సవరించిన దృష్టి తీవ్రత 6/18 కంటే తక్కువగా ఉండడం, కానీ 3/60 కంటే మెరుగ్గా ఉండడం. '''అంధత్వం''' (Blindness) అనగా దృష్టి తీవ్రత 3/60 కంటే తక్కువగా ఉండడం.<ref>http://www3.who.int/icd/currentversion/fr-icd.htm</ref><ref>[http://www.who.int/mediacentre/factsheets/fs282/en/ WHO | Magnitude and causes of visual impairment<!-- Bot generated title -->]</ref>
పంక్తి 27:
 
== అంధత్వ గణాంకాలు ==
1987 సంవత్సరంలో అమెరికాలో సుమారు 598,000 మంది అంధులున్నట్లుగా చట్టపరంగా గుర్తించారు.<ref name="Kirchner">Kirchner, C., Stephen, G. & Chandu, F. (1987). "Estimated 1987 prevalence of non-institutionalized 'severe visual impairment' by age base on 1977 estimated rates: U. S.", 1987. ''AER Yearbook.''</ref> వీరిలో సుమారు 58% మంది 65 సంవత్సరాల కంటే పైబడినవారు.<ref name="Kirchner"/> 1994-1995 మధ్యలో 1.3 మిలియన్ అమెరికన్లు చట్టారమైన అంధులిగా గుర్తించబడ్డారు.<ref name="AFB">American Foundation for the Blind. [http://www.afb.org/Section.asp?SectionID=15&DocumentID=1367#prev "Statistics and Sources for Professionals."] {{Webarchive|url=https://web.archive.org/web/20080807030614/http://www.afb.org/Section.asp?SectionID=15&DocumentID=1367#prev |date=2008-08-07 }} Retrieved April 1, 2006.</ref>
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ '''Magnitude and causes of visual impairment''' యొక్క అంచనాల ప్రకారం 2002 సంవత్సరంలో ప్రపంచంలో సుమారు 161 మిలియన్ (సుమారు 2.6% జనాభా) మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారని వీరిలో 124 మిలియన్ (సుమారు 2%) మందిలో దృష్టి మాంద్యం ఉన్నట్లు మరియు 37 మిలియన్ (సుమారు 0.6%) మంది అంధులుగా ప్రకటించింది.<ref name="WHO">{{cite web
పంక్తి 78:
| url = http://www.safety-council.org/info/OSH/methanol.htm
| format = Web
| doi =
| accessmonthday = March 27
| accessmonthday = March 27 | accessyear=2007}}</ref> ఈ మిథనాల్ ఎక్కువగా కల్తీ చేయబడిన [[సారా]]లో ఉంటుంది.
| accessyear = 2007
| access-date = 2009-01-27
| archive-url = https://web.archive.org/web/20070220004549/http://www.safety-council.org/info/OSH/methanol.htm
| archive-date = 2007-02-20
| url-status = dead
| accessmonthday = March 27 | accessyear=2007}}</ref> ఈ మిథనాల్ ఎక్కువగా కల్తీ చేయబడిన [[సారా]]లో ఉంటుంది.
 
== ఉపకరణాలు ==
"https://te.wikipedia.org/wiki/అంధత్వం" నుండి వెలికితీశారు