అమృతా ప్రీతం: కూర్పుల మధ్య తేడాలు

বিসাল খান (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2714341 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 36:
1935లో లాహోర్ లోని అనార్కలీ బజార్ లోని ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు "ప్రీతం సింగ్"తో అమృతా వివాహం జరిగింది. 1960లో ఆమె తన భర్తను విడిచిపెట్టింది. ఆమెకు కవి "సాహిర్ లూధియాన్వి"తో అవ్యక్త ప్రేమ ఉండేదని తెలిపింది.<ref>[http://www.upperstall.com/people/sahir-ludhianvi Sahir Biography] ''[[Upperstall.com]]''.</ref> ఈ ప్రేమ కథ ఆమె ఆత్మకథ "రసీదీ టికెట్" (రెవెన్యూ స్టాంపు) లో చిత్రీకరించబడింది. వేరొక గాయకురాలు "సుధా మల్హోత్రా" సాహిర్ జీవితంలోనికి ప్రవేశించింది. ప్రఖ్యాత కళాకారుడు, రచయిత ఇమ్రోజ్ సాహచర్యం అమృతాకు ఓదార్పునిచ్చింది. వారిద్దరి జీవితం "అమృతా ఇమ్రోజ్: ఎ లవ్ స్టోరీ" ద్వారా పుస్తక రూపంలో ప్రచురింపబడింది.<ref>[http://passionforcinema.com/amrita-preetam-imroz-a-love-story-of-a-poet-and-a-painter/ Amrita Preetam Imroz : A love Story of a Poet and a Painter] {{webarchive|url=https://web.archive.org/web/20100108032205/http://passionforcinema.com/amrita-preetam-imroz-a-love-story-of-a-poet-and-a-painter/|date=8 January 2010}} Passionforcinema.com, 8 August 2008.</ref><ref>[http://www.tribuneindia.com/2006/20061105/spectrum/book4.htm Nirupama Dutt, "A Love Legend of Our Times"] ''[[Tribune]]'', 5 November 2006.</ref> ఆమె 2005 అక్టోబరు 31 న అనారోగ్యంతో బాధపడుతూ నిద్రలో ఉన్నప్పుడు తన 86వ యేట న్యూఢిల్లీలో మరణించింది.<ref>{{cite web|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4393970.stm|title=Indian writer Amrita Pritam dies|date=31 October 2005|accessdate=1 August 2012|publisher=''[[BBC News]]''}}</ref> ఆమెకు ఇమ్రోజ్ తో కుమార్తె (కందల), కుమారుడు (నవరాజ్ క్వాత్రా) కలిగారు. నవరాజ్ క్వాత్రా 2012లో చంపబడ్డాడు.<ref>[http://www.mumbaimirror.com/article/2/20120915201209150215309207efeb3dc/Author-Amrita-Pritam%E2%80%99s-son-found-murdered-in-his-Borivali-apartment.html Author Amrita Pritam’s son found murdered in his Borivali apartment] {{webarchive|url=https://web.archive.org/web/20120919045349/http://www.mumbaimirror.com/article/2/20120915201209150215309207efeb3dc/Author-Amrita-Pritam%E2%80%99s-son-found-murdered-in-his-Borivali-apartment.html|date=19 September 2012}}</ref>
== బ్రిటిష్ ఇండియా విభజన ==
1947 న భారత విభజన తరువాత జరిగిన హింసా కాండలో ఒక మిలియన్ హిదువులు, ముస్లింలు, సిక్కులు మరణించారు. అమృతా ప్రీతం తన 28వ యేట లాహోర్ నుండి ఢిల్లీకి వలస వెళ్లాలనుకున్నది. 1948లో డెహ్రాడూన్ నుండి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె గర్భవతి. ఆమె "ఆజ్ అఖాన్ వారిస్ షా ను" (నేను వారిష్ షాను ఈరోజు అడుగుతున్నాను) అనే పేరుతో కవితను ఒక కాగితపు ముక్క మీద రాసి తన వేదనను వ్యక్తం చేసింది.<ref>[http://www.hindu.com/lr/2005/12/04/stories/2005120400040100.htm An alternative voice of history] Nonica Datta, [[The Hindu]], 4 December 2005.</ref> విభజన తరువాత ఏర్పడిన భయానక వాతావరణంలో అత్యంత పదునైన జ్ఞాపకంగా ఈ కవిత ఆమెను సజీవంగా మార్చింది.<ref>[http://www.hinduonnet.com/thehindu/mag/2005/11/13/stories/2005111300030100.htm Juggling two lives]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} [[The Hindu]], 13 November 2005.</ref> ఈ కవిత సూఫీ కవి "వారిస్ షా"కు సంబోధిస్తూ ఉంటుంది. వారిస్ షా "హీర్ అండ్ రాంజా" అనే విషాద కవితను రాసాడు.<ref>[http://www.apnaorg.com/poetry/heercomp/ Complete Heer Waris Shah]</ref>
 
అమృతా ప్రీతం 1961 వరకు పంజాబీ సర్వీసులలో భాగంగా ఆల్‌ఇండియా రేడియోలో పనిచేసింది. 1960 లో విడాకుల తరువాత ఆమె పని మరింత స్పష్టంగా స్త్రీవాదమైంది. ఆమె కథలు, కవితలలో అనేకం ఆమెకు వివాహం విషాదకరమైన అనుభవాలను చిత్రీకరించబడ్డాయి. ఆమె రచనలలో అనేకమైనవి పంజాబీ, ఉర్దూ భాషల నుండి ఆంగ్లం, ఫ్రెంచ్, డానిష్, జపానీస్, మందరిన్, ఇతర భాషలలోనికి అనువాదం చేయబడ్డాయి. వాటిలో "బ్లాక్ రోజ్", "రసిది టికెట్" అనే స్వీయ చరిత్రలు కూడా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/అమృతా_ప్రీతం" నుండి వెలికితీశారు