అర్జున్ సురవరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 20:
}}
 
'''అర్జున్ సురవరం'''<ref>{{Cite web |url=https://in.bookmyshow.com/hyderabad/movies/arjun-suravaram/ET00095605 |title=Arjun Suravaram. |website=Book My Show |access-date=4 December 2019}}</ref> 2019, నవంబర్ 29న టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref>{{Cite web |url=https://www.indiaglitz.com/first-look-of-nikhiltn-santhosh-movie-gets-a-date-tamil-news-214731 |title=First Look of Nikhil-TN Santhosh movie gets a date. |date=30 May 2018 |website=IndiaGlitz |access-date=4 December 2019}}</ref> ఆకెళ్ళ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో [[నిఖిల్ సిద్ధార్థ్]], [[లావణ్య త్రిపాఠి]] ముఖ్యపాత్రల్లో నటించారు.<ref>{{Cite web |url=https://telanganatoday.com/lucky-to-be-part-of-arjun-suravaram-says-lavanya |title=Lucky to be part of Arjun Suravaram, says Lavanya. |date=23 November 2019 |website=Telangana Today |access-date=4 December 2019}}</ref> సామ్ సి.ఎస్ సంగీతం అందించాడు. ఇది 2016లో టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో [[తమిళం]]<nowiki/>లో వచ్చిన ''కణితన్'' చిత్రానికి రిమేక్.<ref>{{Cite web |url=https://in.bookmyshow.com/entertainment/movies/telugu/arjun-suravaram-the-telugu-remake-kanithan-watch/ |title=ARJUN SURAVARAM: THE TELUGU REMAKE OF KANITHAN IS HERE. |date=28 November 2019 |website=Book My Show |access-date=4 December 2019}}</ref> తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు చేయబడ్డాయి.<ref name="‘అర్జున్ సురవరం’ మూవీ రివ్యూ">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=సినిమా |title=‘అర్జున్ సురవరం’ మూవీ రివ్యూ |url=https://www.andhrajyothy.com/pages/cinema_article?SID=967606 |accessdate=30 November 2019 |work=www.andhrajyothy.com |date=29 November 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20191130191447/https://www.andhrajyothy.com/pages/cinema_article?SID=967606 |archivedate=30 Novemberనవంబర్ 2019 |language=te |url-status=live }}</ref>
 
== కథ ==
అర్జున్ లెనిన్ సుర‌వ‌రం (నిఖిల్‌) కుటుంబం త‌రాలుగా పాత్రికేయ వృత్తిలో ఉంటుంది. అర్జున్‌ని వాళ్ల నాన్న (నాగినీడు) ఇంజినీరింగ్ చ‌దివించి, సాఫ్ట్‌వేర్ రంగంవైపు పంపించినా అతడు మాత్రం జ‌ర్నలిస్టుగా ఒక టీవీ ఛాన‌ల్‌లో చేరి, సామాజిక బాధ్యత‌తో ప‌నిచేస్తుంటాడు. ఎప్పటికైనా బీబీసీలో ఉద్యోగం సంపాదించాల‌నేది అతడి క‌ల‌. ఆ క‌ల సాకారమ‌వుతున్న క్రమంలోనే ఎడ్యూకేష‌న్ లోన్ తీసుకొని బ్యాంకుని మోసం చేశాడ‌నే కేసులో పోలీసులు అర్జున్‌ని అరెస్టు చేస్తారు. అందుకు కార‌ణం న‌కిలీ స‌ర్టిఫికెట్ల త‌యారీ అనే విష‌యం తెలుస్తుంది. ఎలాగైనా ఆ చీక‌టి కోణాన్ని బ‌య‌ట పెట్టేందుకు న‌డుం బిగిస్తాడు. స్వత‌హాగా పాత్రికేయుడైన అర్జున్ త‌నకున్న తెలివితేట‌ల‌తో స‌ర్టిఫికెట్ల మాఫియా బండారాన్ని ఎలా బ‌య‌ట పెట్టాడ‌నేదే మిగ‌తా సినిమా.<ref name="రివ్యూ: అర్జున్ సుర‌వరం">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: అర్జున్ సుర‌వరం |url=https://www.eenadu.net/cinema/morenews/3/2019/11/29/119050088/Arjun-Suravaram-Review |accessdate=5 December 2019 |work=www.eenadu.net |date=29 November 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20191130203323/https://www.eenadu.net/cinema/morenews/3/2019/11/29/119050088/Arjun-Suravaram-Review |archivedate=30 Novemberనవంబర్ 2019 |language=en |url-status=live }}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/అర్జున్_సురవరం" నుండి వెలికితీశారు