"అసీమా ఛటర్జీ" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (వర్గం:పశ్చిమ బెంగాల్ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:పశ్చిమ బెంగాల్ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
==జీవిత విశేషాలు==
అసీమా చటర్జీ 1917 సెప్టెంబరు 23 తేదీన [[బెంగాల్]]లో జన్మించారు. ఆమె [[తండ్రి]] పేరు ఇంద్రనారాయణ ముఖర్జీ. [[కలకత్తా]] యూనివర్సిటీ నుండి డి.ఎస్.సి. పట్టా పొంది (1944), [[అమెరికా]] వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ విస్కన్‌సిస్ లో పరిశోధనలు (1947-48) నిర్వహించారు. పుట్టిన దగ్గరినుండి జీవితాంతం [[కలకత్తా]] లోనే గడిపారు. [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యాభ్యాసం అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కాటిష్ చర్చి కళాశాల నుండి1936లో [[రసాయనశాస్త్రం]]లో పట్టా పొందారు.<ref>''Some Alumni of Scottish Church College'' in ''175th Year Commemoration Volume'' Scottish Church College, 2008, p. 584</ref><ref name="scotchem.org">[{{Cite web |url=http://www.scotchem.org/alumni_frame_2.htm |title=Chemistry alumni of Scottish Church College] |website= |access-date=2013-08-29 |archive-url=https://web.archive.org/web/20090406193504/http://www.scotchem.org/alumni_frame_2.htm |archive-date=2009-04-06 |url-status=dead }}</ref> 1938 లో ఆమె "ఆర్గానిక్ కెమిస్ట్రీ"లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఈమె [[కలకత్తా]] విశ్వవిద్యాలయంలో డాక్టరల్ వర్క్ పూర్తిచేశారు. ఈమె సంస్లేషిత కర్బన రసాయన శాస్త్రంలో వృక్ష ఉత్పత్తుల గూర్చి పరిశోధనలు చేశారు. ఈమె [[ప్రఫుల్ల చంద్ర రే]] మరియు ప్రొఫెసర్ ఎస్.ఎన్.బోస్ గారి అధ్వర్యంలో పరిశోధనలు చేశారు. ఈమె 1940 లో కలకత్తా యూనివర్సిటీ యొక్క "లేడీ బ్రబోర్నె కాలేజి"లో చేరి రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1944 లో ఇండియా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ విజ్ఞానంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా నిలిచారు<ref name=IAS/> . 1954 లో ఆసిమా చటర్జీ [[కోల్‌కాతా|కలకత్తా]] యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా [[కెమిస్ట్రీ]] విభాగంలో చేరారు. 1962 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గౌరవ [[ప్రొఫెసర్]]గా పనిచేస్తున్నారు. ఈమె 1982 నుండి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు<ref name=IAS/>.
 
==పరిశోధనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2797306" నుండి వెలికితీశారు