ఆంధ్రభారతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
అంతర్జాలంలో శోధనాయంత్రం గల [[తెలుగు]] [[నిఘంటువు]]లలో ప్రముఖమైనవాటిలో ఆంధ్రభారతి డాట్ కామ్ <ref>[http://www.andhrabharati.com/ ఆంధ్రభారతి డాట్ కామ్ ]</ref> ఒకటి.
 
ఈ వెబ్‌సైట్‌ను వాడపల్లి శేషతల్పశాయి, కాలెపు నాగభూషణరావు నిర్వహిస్తున్నారు. దీనిలో 16 తెలుగు భాష నిఘంటువులు నిక్షిప్తం చేశారు. మొత్తం 71 నిఘంటువులు స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నానికి [[తానా]] సంస్థ సహకారాన్ని అందిస్తున్నది.<ref>[http://{{Cite web.archive.org/web/20121113172423/ |url=http://www.andhrajyothy.com/i/2012/apr/16-4-12vividha.pdf |title=ఇంటర్నెట్ లో తెలుగు డిక్షనరీలు, జంపాల చౌదరి వ్యాసం [[&#91;&#91;ఆంధ్రజ్యోతి]]&#93;&#93; వివిధ 16 [[&#91;&#91;ఏప్రిల్]]&#93;&#93; 2012] |website= |access-date=2012-11-13 |archive-url=https://web.archive.org/web/20121113172423/http://www.andhrajyothy.com/i/2012/apr/16-4-12vividha.pdf |archive-date=2012-11-13 |url-status=live }}</ref>,<ref>[http://ramojifoundation.org/flipbook/201210/magazine.html#/10 మన నిఘంటువులకు మంగళారతి ఆంధ్రభారతి -[[తెలుగు వెలుగు]] [[అక్టోబర్]] 2012 పే 10-14 ]</ref>
==నిక్షిప్తమైన నిఘంటువులు==
# [[శబ్దరత్నాకరము]] (బహుజనపల్లి)
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రభారతి" నుండి వెలికితీశారు