ఆటగాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 22:
 
== కథా సారాంశం ==
సినీ దర్శకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్‌) మహాభారతాన్ని డైరెక్ట్‌ చేయాలనుకొని, ఆ ప్రాజెక్టు పని మీద అంజలి (దర్శన్ బానిక్) అనే అమ్మాయిని కలిసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడేళ్ల తర్వాత తన ఇంట్లోనే అంజలి ని దారుణంగా హత్యకు గురౌతుంది. ఆ కేసులో సిద్ధార్థ్ రిమాండ్ కు పంపిచబడుతాడు. పబ్లిక్ ప్రాసిక్యూటరైన వీరేంద్ర (జగపతిబాబు) సిద్ధార్థ్ ని కేసు నుంచి బయటకు తీసుకురాగా, ఆ కేసులో మున్నా అనే వ్యక్తికి శిక్ష పడుతుంది. అంజలిని ఎవరు చంపారు, చివరికి ఏం జరిగింది అన్నదే మిగతా కథ.<ref name="‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/aatagallu-telugu-movie-review-1110653 |accessdate=28 December 2019 |work=Sakshi |publisher=సతీష్ రెడ్డి జడ్డా |date=24 August 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20180824112412/https://www.sakshi.com/news/movies/aatagallu-telugu-movie-review-1110653 |archivedate=24 Augustఆగస్టు 2018 |language=te |url-status=live }}</ref><ref>{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ఆట‌గాళ్ళు |url=https://www.eenadu.net/newsdetails/16/2019/09/18/5786/రివ్యూ: |accessdate=28 December 2019 |date=24 August 2018 |archiveurl=https://web.archive.org/web/20191228121725/https://www.eenadu.net/newsdetails/16/2019/09/18/5786/రివ్యూ:%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%3A |archivedate=28 Decemberడిసెంబర్ 2019 |work= |url-status=live }}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ఆటగాళ్ళు" నుండి వెలికితీశారు