ఆర్య 2: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబరు 27, 2009 → 2009 నవంబరు 27, లు → లు (2), మళయాలం → మలయాళం, → (8) using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 25:
|imdb_id =1526323
}}
ఆదిత్య ఆర్ట్స్ పతాకం పై ఆదిత్య బాబు నిర్మించిన చిత్రం '''''ఆర్య 2'''''. [[సుకుమార్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అల్లు అర్జున్]], [[కాజల్ అగర్వాల్]], నవదీప్, శ్రద్ధా దాస్, [[బ్రహ్మానందం]] ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతం అందించారు. అల్లు అర్జున్-సుకుమార్ ల గతచిత్రం "[[ఆర్య (సినిమా)|ఆర్య]]"కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2009 నవంబరు 27 న విడుదలైంది. తెలంగాణ, సమైక్యాంథ్ర గొడవలు, విశ్లేషకుల మిశ్రమ స్పందనలను చవిచూసినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద లాభాలు గడించి విజయం సాధించింది కానీ మొదటి భాగం సాధించిన విజయాన్ని పొందలేక పొయింది. ఈ చిత్రం మలయాళంలో ఇదే పేరుతో అనువదించబడి భారీ విజయన్ని సాధించింది.<ref>{{Cite web |url=http://www.idlebrain.com/trade/arya2-profit.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-02-23 |archive-url=https://web.archive.org/web/20150924114916/http://www.idlebrain.com/trade/arya2-profit.html |archive-date=2015-09-24 |url-status=dead }}</ref>
==కథ==
అజయ్ (నవదీప్) గాయపడిన తన స్నేహితుడు ఆర్య ([[అల్లు అర్జున్]])ని ఆసుపత్రిలో స్ట్రెచర్ పై తీసుకువెళ్ళే సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. తన జీవితాన్ని ఆర్య ఎలా మార్చేశాడో అజయ్ ప్రేక్షకులకు చెప్పటం మొదలు పెడతాడు.
"https://te.wikipedia.org/wiki/ఆర్య_2" నుండి వెలికితీశారు