ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
19 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 66:
|date = June 2003
|accessdate = 2006-05-14
|work =
}}</ref>
|archive-url = https://web.archive.org/web/20070329141522/http://www.iitbombay.org/misc/press/indiatoday060203.htm
|archive-date = 2007-03-29
|url-status = dead
}}</ref>
 
[[దస్త్రం:IITB_Main_Building.jpg|right|thumb|ఐఐటి బొంబాయి ప్రధాన భవనం]]
Line 78 ⟶ 82:
| publisher = ఐఐటీ ముంబై
| accessdate = 2006-05-26
| website =
| archive-url = https://web.archive.org/web/20060501233650/http://www.iitbombay.org/misc/press/iitb_sukhatme.htm
| archive-date = 2006-05-01
| url-status = dead
}}</ref> 550 ఎకరాల విస్తీర్ణంతో 24 విభాగాలతో ఇది మహారాష్ట్రలో అతి పెద్ద విశ్వవిద్యాలయం.అంతేకాకుండా ఈ ఐఐటీలో 13 హాస్టల్ భవనాలున్నాయి. వీటిలో 2,200 మంది అండర్ గ్రాడ్యుయేట్లు మరియు 2,000 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. ఇక్కడ శైలేష్ మెహతా స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ అనే మేనేజ్ మెంట్ విద్యా కేంద్రం మరియు కన్వల్ రేఖీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ప్రత్యేక విభాగం కూడా ఉంది. బొంబాయి పేరు ముంబైగా పేరు మారిన ఇది ఐఐటీ బొంబాయి గానే పేరుంది.
 
Line 86 ⟶ 94:
| url = http://www.iitm.ac.in/The%20Institute/
| title = The Institute
| accessdate = 2006-05-14
| accessdate = 2006-05-14}}</ref> ఇందులో సుమారు 360 మంది అధ్యాపకులు, 2,500 మంది అండర్ గ్రాడ్యుయేట్లు మరియు 2,000 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. విస్తీర్ణం 620 ఎకరాలు. ఇక్కడ 15 విభాగాలు, సుమారు 100 ప్రయోగశాలలు, మరియు 14 హాస్టల్ భవనాలు ఉన్నాయి.
| website =
| archive-url = https://web.archive.org/web/20060427232338/http://www.iitm.ac.in/The%20Institute/
| archive-date = 2006-04-27
| url-status = dead
| accessdate = 2006-05-14}}</ref> ఇందులో సుమారు 360 మంది అధ్యాపకులు, 2,500 మంది అండర్ గ్రాడ్యుయేట్లు మరియు 2,000 పోస్టు గ్రాడ్యుయేట్లు ఉంటారు. విస్తీర్ణం 620 ఎకరాలు. ఇక్కడ 15 విభాగాలు, సుమారు 100 ప్రయోగశాలలు, మరియు 14 హాస్టల్ భవనాలు ఉన్నాయి.
 
నాలుగవదైన ఐఐటీని [[ఉత్తర ప్రదేశ్]] లోని [[కాన్పూర్]] నగరంలో [[1959]]లో స్థాపించారు. మొదటి పది సంవత్సరాలపాటు ఈ ఐఐటీ భారత అమెరికా పథకంలో భాగంగా 9 అమెరికా యూనివర్సిటీ లతో కూడిన బృందం ఇక్కడ పరిశోధనాలయాలనూ, కోర్సులను రూపొందించడంలో సహాయపడింది.<ref name="IITK">{{cite web
Line 96 ⟶ 109:
| publisher = IIT Kanpur
| accessdate = 2006-05-27
| website =
| archive-url = https://web.archive.org/web/20091010172800/http://www.iitk.ac.in/infocell/iitk/newhtml/history.htm
| archive-date = 2009-10-10
| url-status = dead
}}</ref> దీని విస్తీర్ణం 1200 ఎకరాలు. 10 హాస్టల్ భవనాలు ఉన్నాయి. ఇక్కడ 500 మంది అధ్యాపకులు మరియు సుమారు 2,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు మరియు అంతే సంఖ్యలో పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఉంటారు.
[[దస్త్రం:IIT_Guwahati.jpg|right|thumb|ఐఐటీ గౌహతి పైనుంచి చూస్తే]]
Line 161 ⟶ 178:
| publisher = [[IISc]]
| accessdate = 2006-05-14
}}</ref> ఐఐటీలకు తప్ప మిగతా ఇంజనీరింగ్ కళాశాలలకు భారత ప్రభుత్వం ఇచ్చే వార్షిక బడ్జెట్ రూ-100 - 200 మిలియన్లయితే ఒక్కో ఐఐటీకీ ప్రభుత్వం ఇచ్చే నిధులు రూ- 900-1,300 మిలియన్ల మధ్యలో ఉంటుంది. ఇంకా విద్యార్థుల ఫీజుల రూపంలో, పరిశోధనల కోసం పరిశ్రమలు ఇచ్చే నిధులు కూడా అధనంగా సమకూరుతాయి. ఈ నిధుల వల్ల ఐఐటీలలో సదుపాయాలు మెరుగవడమే కాకుండా మంచి అధ్యాపకులనూ సమకూర్చుకోగలుగుతోంది.దీని వలన విద్యార్థులలో కూడా ఐఐటీలలో ప్రవేశం పొందాలనే పోటీ తత్వం కూడా పెరుగుతోంది. ఐఐటీలలో అధ్యాపకులు-విద్యార్థి నిష్పత్తి 1:6 నుంచి 1:8 మధ్యలో ఉంటుంది.<ref name="Faculty ratio">{{cite web|url= http://www.littleindia.com/january2003/Dream%20Team.htm|title= What makes the IITs so chic|accessdate= 2006-08-27|last= Rajguru|first= Suvarna|date= [[2005-12-30]]|publisher= LittleINDIA|website= |archive-url= https://web.archive.org/web/20060903055838/http://littleindia.com/january2003/Dream%20Team.htm|archive-date= 2006-09-03|url-status= dead}}</ref>
 
ఈ నిష్పత్తి అథమ పక్షంలో ప్రతి విభాగానికీ 1:9 కి దాటరాదని ఐఐటీ కౌన్సిల్ ప్రతిపాదిస్తోంది. ఐఐటీలలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసేవారికి 80% ఫీజు రాయితీ ఉంటుంది. ఉన్నత విద్యను ప్రోత్సహించడం కోసం [[టక్కర్ కమిటీ]] (1959-1961) సిఫారసు మేరకు పిజి మరియు పరిశోధనా విద్యార్థులందరికీ ఉపకారవేతనాలను అందించడం జరుగుతుంది.<ref name="Scholarships">{{cite web|url= http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|title= The Evolution of Postgraduate Engineering Education and Research in India|accessdate= 2006-08-27|last= Natarajan|first= R|format= PDF|work= CAGS 2005 Conference|publisher= Canadian Association for Graduate Studies|pages= 12|archiveurl=http https://web.archive.org/web/20060510212728/http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|archivedate= 2006-05-10|url-status= dead}}</ref> ఇక యుజి విద్యార్థులకు సంవత్సరానికి సాలీనా ఖర్చయ్యేది (ఉండడానికి మరియు భోజన సదుపాయాలు) సుమారు యాభై వేల రూపాయలు.
 
అన్ని ఐఐటీలు స్వయంప్రతిపత్తితోనే పని చేస్తాయి. వాటికి కల్పించిన జాతీయ ప్రాముఖ్యత వలన నిర్వహణాపరమైన సౌలభ్యం సమకూరడమే కాకుండా ప్రాంతీయ మరియు కేంద్ర రాజకీయాలకు అతీతంగా నడిపే అధికారం కూడా కలిగింది. ఈ అధికారాల వలన ఐఐటీలు ప్రభుత్వ జోక్యం లేకుండా వేటికవే సిలబస్ ను రూపొందించుకోగలవు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా తన విద్యా విధానాన్ని మార్చుకోగలవు. ప్రభుత్వానికి అధ్యాపకుల నియామకం, సిలబస్ వంటి విషయాలపై ప్రత్యక్షంగా అధికారం లేక పోయినా ఐఐటీ కౌన్సిల్ రూపంలో ప్రాతినిధ్యం లభిస్తుంది. అన్నీ ఐఐటీలలోనూ ఆంగ్ల మాధ్యమం లోనే విద్యా బోధన జరుగుతుంది.<ref name="BTP1">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.2.9)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> సాధారణంగా తరగతులు ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ జరుగుతుంటాయి. కొన్ని ఐఐటీలు ఇందుకు మినహాయింపు కావచ్చు. అన్ని ఐఐటీలలో అందరు విద్యార్థులకు అందుబాటులో గ్రంథాలయాలు ఉంటాయి. సిలబస్ లో నిర్దేశించిన పుస్తకాలే కాక ఇతర సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రానిక్ విప్లవం ఇప్పుడు అన్ని గ్రంథాలయాల్లో ఆన్‌లైన్ లో పరిశోధనా పత్రాలను చదువుకోగలిగే సౌకర్యం కలిగింది.
 
ఐఐటీలలో అకాడమిక్ విధానాలను అకాడమిక్ సెనేట్ నిర్ణయిస్తుంది. ఈ సెనేట్ లో ప్రొఫెసర్లందరూ మరియు విద్యార్థుల నుంచి ప్రతినిథులు ఉంటారు. పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో ఈ సెనేట్ ను వోటు ద్వారా ఎన్నుకుంటారు. ఈ సెనేట్ సిలబస్ నూ కోర్సులనూ, పరీక్షలనూ, ఫలితాలనూ, నియామకాలనూ కొన్ని క్రమశిక్షణా చర్యలనూ పర్యవేక్షిస్తుంది.విద్యా ప్రమాణాలు పాటించడానికి బోధన, శిక్షణ మరియు పరిశోధనా కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.<ref name="Review">{{cite web|url= http://www.iitk.ac.in/infocell/Archive/dirnov3/cover_story.html|title= Engineering Education in a Flux|accessdate= 2006-08-27|last= Prabhu |first= S.S.|year= 2000|month= September–November|work= Report of the Review Committee|publisher= IIT Kanpur|archive-url= https://web.archive.org/web/20060904044208/http://www.iitk.ac.in/infocell/Archive/dirnov3/cover_story.html|archive-date= 2006-09-04|url-status= dead}}</ref> డైరెక్టరు ఈ సెనేట్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు.
 
అన్ని ఐఐటీలలో విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడానికి క్రెడిట్ విధానాన్ని అవలంభిస్తారు. కోర్సుల యొక్క ప్రాముఖ్యతను బట్టి ఒక్కో కోర్సుకు ఎన్ని క్రెడిట్లు ఉండాలో నిర్ణయిస్తారు. 100 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చాయన్నదాన్ని బట్టి గ్రేడ్ ను నిర్ణయించడం జరుగుతుంది. ఒక్కో మార్కుల రేంజికి ఒక్కో గ్రేడ్ (10 లోపు) ఉంటుంది. ఒక్కోసారి తరగతి మొత్తం ప్రతిభను పరిగణనలోకి తీసుకుని రిలేటివ్ గ్రేడింగ్ విధానాన్ని కూడా అనుసరించడం జరుగుతుంది. ప్రతీ అర్థ సంవత్సరానికి (సెమిస్టర్) ఒకసారి పరీక్షలు నిర్వహించి ఆ సెమిస్టర్ లోని కోర్సులలో ఒక విద్యార్థి సాధించిన గ్రేడ్ల సగటును లెక్కిస్తే వచ్చేది సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (SGPA). అలాన్ని SGPA లకు సగటును లెక్కిస్తే క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (CGPA) వస్తుంది.
Line 173 ⟶ 190:
=== అండర్ గ్రాడ్యుయేట్ విద్య ===
[[దస్త్రం:IITM Library.JPG|thumb|300px|ఐఐటీ మద్రాసు గ్రంథాలయం]]
ఐఐటీల నుంచి ఎక్కువగా బిటెక్ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా బయటకు వస్తుంటారు. కొద్ది మంది డ్యుయల్ డిగ్రీ కోర్సులకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. బిటెక్ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. విద్యార్థి ఎనిమిది సెమిస్టర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.<ref name="BTP2">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance No.3)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> డ్యుయల్ డిగ్రీ కోర్సు కాల వ్యవధి ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది. మొదటి సంవత్సరం అన్ని బిటెక్ మరియు డ్యుయల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు ఒకే కోర్సు స్ట్రక్చర్ ఉంటుంది.<ref name="BTP3">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.2.0)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> కొన్ని విభాగాలలో దానికి సంబంధించిన ప్రాథమిక సబ్జెక్టులను కూడా చేరుస్తారు.<ref name="BTP7">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.4.2:Class Committee)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> ఈ కామన్ కోర్సులు అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు ([[ఎలక్ట్రానిక్స్]], [[యాంత్రిక శాస్త్రము]], [[రసాయన శాస్త్రము]], [[భౌతిక శాస్త్రము]]) సంబంధించిన ప్రాథమిక భావనలను విద్యార్థులకు పరిచయం చేస్తారు. మొదటి సంవత్సరం తరువాత విద్యార్థుల ప్రతిభను ఆధారంగా చేసుకుని వేరే విభాగానికి మారడానికి కూడా అవకాశం కల్పించబడుతుంది.<ref name="BTP4">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.5.0:Change of Branch)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> కానీ ఈ విధానం కేవలం మెరిట్ విద్యార్థులకు మరియు కచ్చితమైన విధానాలతో కూడుకొన్నది కావున దీని ద్వారా కొద్ది మార్పులు మాత్రమే జరుగుతాయి.<ref name="BTP4"/>
 
రెండవ సంవత్సరం నుంచి విద్యార్థులు తమ తమ విభాగాలలోని సబ్జెక్టులను అభ్యసిస్తారు.<ref name="BTP5">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.2.0 (ii))|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> ఇవికాక అందరు విద్యార్థులు తమ విజ్ఞాన పరిధిని పెంచడం కోసం ఇతర విభాగాల నుంచి కూడా కొన్ని తప్పనిసరి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ కోర్సులు హ్యుమానిటీస్ నుంచి గానీ సోషియల్ సైన్సెస్ నుంచి గానీ మేనేజ్‌మెంట్ విభాగాల నుంచి ఉంటాయి.<ref name="BTP6">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.2.0 (iii))|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> మాడవ సంవత్సరం చివరలో విద్యార్థులు సమ్మర్ ప్రాజెక్టును ఏదైనా పేరొందిన కంపెనీ నుంచి గానీ పేరొందిన విద్యాసంస్థ నుంచి గానీ కోర్సులో భాగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా కంపెనీలకు సెలెక్ట్ అయినా కొద్ది మంది ఉన్నత విద్యకోసం లేక వారికి ఇష్టం వచ్చిన కంపెనీలో చేరడానికి వీలుగా వీటికి దూరంగా ఉంటారు.<ref name="Ordinance">{{cite web
| last = Senate
| first = IIT Madras
Line 183 ⟶ 200:
| publisher = IIT Madras
| accessdate = 2006-05-26
| archive-url = https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech
| archive-date = 2006-05-17
| url-status = dead
}}</ref>
 
=== ఉన్నత విద్య ===
ఐఐటీలలో ఎంటెక్, ఎంబీయే, ఎమ్మెస్సీ, PGDIT, MMST, MCP, PGDIPL, M.Des, PGDMOM మొదలైన అనేక పోస్టుగ్రాద్యుయేట్ కోర్సులను అందిస్తాయి. పరిశోధనా విద్యార్థుల కోసం పీహెచ్‌డీ లను కూడా అందిస్తాయి. పీహెచ్‌డీలో విద్యార్థి ఒక ప్రొఫెసర్ సూచించిన సమస్య పైన లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రాజెక్టు పైన పని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు యొక్క కాలవ్యవధి నిర్దిష్టంగా ఉండదు. ఇది విద్యార్థులు పరిశోధన చేసే అంశాలపై ఆధారపడి ఉంటుంది. పరిశోధన అనంతరం వారు పరిశోధనావ్యాసాన్ని సమర్పించాల్సి ఉంటుంది మరియు వారి పరిశోధనను సమర్థించుకోవాల్సి ఉంటుంది. పరిశోధన సమయంలో బోధనావకాశాలను కూడా కల్పించడం జరుగుతుంది. కొన్ని ఐఐటీలు ఎమ్మెస్ (M.S) కోర్సును కూడా అందిస్తున్నాయి. ఎంటెక్ మరియు ఎమ్మెస్ కు తేడా ఉన్నదల్లా వ్యాసాన్ని (Thesis) ను సమర్పించడమే. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎనైటీలు కలిపి ఇంజనీరింగ్ లో 80% PhD లను విడుదల చేస్తున్నాయి.<ref name="PhD">{{cite web|url= http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|title= The Evolution of Postgraduate Engineering Education and Research in India|accessdate= 2006-08-27|last= Natarajan|first= R|format= PDF|work= CAGS 2005 Conference|publisher= Canadian Association for Graduate Studies|pages= 25|archiveurl=http https://web.archive.org/web/20060510212728/http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|archivedate= 2006-05-10|url-status= dead}}</ref>
 
ఐఐటీలు బిటెక్ మరియు ఎంటెక్ కోర్సులకు కలిపి కొన్ని డ్యుయల్ డిగ్రీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ కోర్సులను మిళితం చేస్తారు. దీని కాలవ్యవధి ఐదు సంవత్సరాలు.<ref>http://www.iitm.ac.in/Academics/Ordinances.html#DUAL {{Webarchive|url=https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#DUAL |date=2006-05-17 }} Ordinance under Ordinance No. 3</ref> విడివిడిగా బిటెక్ మరియు ఎంటెక్ చేయడం వలన ఆరు సంవత్సరాలు పడుతుంది.<ref name="Dude">{{cite web|url= http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|title= The Evolution of Postgraduate Engineering Education and Research in India|accessdate= 2006-08-27|last= Natarajan|first= R|format= PDF|work= CAGS 2005 Conference|publisher= Canadian Association for Graduate Studies|pages= 6|archiveurl=http https://web.archive.org/web/20060510212728/http://www.cags.ca/conference/2005/pdf/2005_Natarajan_R.pdf|archivedate= 2006-05-10|url-status= dead}}</ref> ఈ విధమైన కోర్సు విధానం ఐఐటీ విద్యార్థులు పోస్టుగ్రాడ్యుయేషన్ కు వేరే విద్యాసంస్థకు వెళ్ళకుండా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఒక్క ఐఐటీ గౌహతి తప్ప మిగిలిన ఐఐటీలన్నీ మేనేజ్‌మెంట్ పై కోర్సులను అందిస్తున్నాయి (చూడండి: [[భారతదేశంలో విద్య]] )
 
== సంస్కృతి మరియు విద్యార్థి జీవితం ==
Line 203 ⟶ 223:
| publisher = IIT Madras
| accessdate = 2006-05-26
| archiveurl =http https://web.archive.org/web/20060515151948/http://www.iitm.ac.in/attachments/Directors-report.pdf
| archivedate = 2006-05-15}}</ref>
| website =
| url-status = dead
}}</ref>
== <small>సాంస్కృతిక సంభరాలు</small> ==
కేవలం సాంకేతిక ఉత్సవాలే కాక ఐఐటీలలో సాంస్కృతిక ఉత్సవాలు కూడా మూడు నాలుగు రోజుల పాటు జరుపుతారు. [[ఐఐటీ రూర్కీ]]లో [[థామ్సో]] (Thomso), [[ఐఐటీ మద్రాసు]]లో [[సారంగ్]] (Saarang), [[ఐఐటీ కాన్పూరు]]లో [[అంతరాజ్ఞి]] (Antaragni), [[ఐఐటీ ఖరగ్‌పూర్]]లో [[స్ప్రింగ్ ఫెస్టివల్]] (Spring Fest), [[ఐఐటీ బాంబే]]లో [[మూడ్ ఇండిగో]] (Mood Indigo ), [[ఐఐటీ ఢిల్లీ]]లో [[రెండెజ్వస్]] (Rendezvous), [[ఐఐటీ గౌహతి]]లో [[ఆల్కెరింగా]] (Alcheringa) అనే పేర్లతో నిర్వహించబడతాయి.